Central Govt Jobs

Any Degree అర్హతతో IIT ధార్వాడ్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు…వెంటనే అప్లై చేసుకోండి. | IIT Dharwad Recruitment 2026 Apply Online :

calendar_month June 13, 2026 person chitra

Any Degree అర్హతతో IIT ధార్వాడ్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు…వెంటనే అప్లై చేసుకోండి. | IIT Dharwad Recruitment 2026 Apply Online :

IIT ధార్వాడ్ జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2026:

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్ (IIT Dharwad) నుంచి పలు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, డిప్లొమా, B.Tech/BE అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా 13 జూలై 2026 రాత్రి 11:59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : IIT Dharwad లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. Assistant Registrar,

2. Junior Superintendent,

3. Junior Assistant

4. Junior Technical Superintendent పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు: 12

విద్యార్హతలు :

Junior Assistant :

కనీసం 55% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన CGPA.

Junior Superintendent :

1. కనీసం 55% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ.

2. సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Assistant Registrar :

1. కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ.

2. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.

Junior Technical Superintendent :

1. కంప్యూటర్ సైన్స్/సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ లేదా B.Tech/BE.

2. పోస్టుకు అనుగుణంగా అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి :

01 జూన్ 2026 నాటికి, కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు ఉండాలి.

వయస్సు సడలింపు :

1. SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు

2. OBC (NCL) అభ్యర్థులకు: 3 సంవత్సరాలు

3. PwBD, ESM అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం IIT Dharwad ప్రస్తుత ఉద్యోగులకు అదనంగా 5 సంవత్సరాల సడలింపు

దరఖాస్తు రుసుము :

1. సాధారణ అభ్యర్థులు: ₹500/-

2. SC/ST, మహిళలు, PwBD, ESM మరియు IIT Dharwad ప్రస్తుత ఉద్యోగులకు ఫీజు మినహాయింపు.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-6 ప్రకారం నెలకు ₹35,400/- నుండి ₹1,12,400/- వరకు జీతం అందించబడుతుంది.

ఎంపిక విధానం :

అభ్యర్థులను కింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:

రాత పరీక్ష – I (తప్పనిసరి)

రాత పరీక్ష – II (అవసరమైతే)

డాక్యుమెంట్ వెరిఫికేషన్

మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తు విధానం :

1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

2. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.

3. దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని పంపాల్సిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 11 జూన్ 2026

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 13 జూలై 2026

Notification Pdf Click Here

OnlineApply Link Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *