AP Jobs

ఎటువంటి పరీక్ష లేకుండా ఆంధ్ర యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌లో ఉద్యోగాల భర్తీ… వెంటనే అప్లై చేసుకోండి ! | Andhra University Recruitment 2026 :

calendar_month June 14, 2026 person chitra

ఎటువంటి పరీక్ష లేకుండా ఆంధ్ర యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌లో ఉద్యోగాల భర్తీ… వెంటనే అప్లై చేసుకోండి ! | Andhra University Recruitment 2026 :

Andhra University Notification 2026 :

నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌లో మరో మంచి ఉద్యోగావకాశం వచ్చింది. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ హెల్త్ సెంటర్ మరియు హోమియో డిస్పెన్సరీలో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలను వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా చేపడుతున్నారు. రాత పరీక్ష లేకుండానే ఎంపిక చేసే అవకాశం ఉండటంతో అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఉద్యోగాల రకం : తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదిక

పోస్టుల వివరాలు :

ఆంధ్ర యూనివర్సిటీ క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

1. మెడికల్ ఆఫీసర్

2. హోమియో మెడికల్ ఆఫీసర్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. ఫార్మసిస్ట్

4. స్టాఫ్ నర్స్

5. స్ట్రెచర్ బాయ్ పోస్టులు

విద్యార్హతలు :

మెడికల్ ఆఫీసర్ :

1. MBBS ఉత్తీర్ణత

2. మెడికల్ కౌన్సిల్‌లో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్

హోమియో మెడికల్ ఆఫీసర్ :

1. BHMS ఉత్తీర్ణత

2. సంబంధిత వైద్య మండలిలో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్

ఫార్మసిస్ట్ :

1. B.Pharmacy లేదా D.Pharmacy

2. సంబంధిత రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.

స్టాఫ్ నర్స్ :

1. B.Sc Nursing లేదా GNM

2. చెల్లుబాటు అయ్యే నర్సింగ్ రిజిస్ట్రేషన్

స్ట్రెచర్ బాయ్ :

1. SSC లేదా సమాన అర్హత

2. సంబంధిత సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి : 

01 జూలై 2026 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 34 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు రుసుము :

ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు లేదు .

జీతం వివరాలు :

పోస్టును బట్టి నెలకు రూ.12,000 నుండి రూ.40,000 వరకు వేతనం అందించబడుతుంది.

ఎంపిక విధానం :

1. ఈ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.

2. అభ్యర్థులను నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వాక్-ఇన్ ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సిన పత్రాలు :

అభ్యర్థులు క్రింది పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

1. పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

2. విద్యార్హతల అసలు సర్టిఫికెట్లు

3. అనుభవ ధ్రువపత్రాలు (ఉంటే)

4. స్వీయ ధృవీకరించిన జిరాక్స్ కాపీలు

5. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (వర్తిస్తే)

6. ఆధార్ కార్డు

7. రెండు తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

ఇంటర్వ్యూ వివరాలు :

తేదీ: 19 జూన్ 2026

సమయం: ఉదయం 10:30 గంటలకు

వేదిక: కార్యనిర్వాహక మండలి హాలు, కేంద్ర పరిపాలనా కార్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం.

Notification & Application  Pdf Click Here

Official Website : Click Here

 

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *