Bank Jobs

BOI Recruitment 2026: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 779 క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు – ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం…వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month July 2, 2026 person chitra

BOI Recruitment 2026: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 779 క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు – ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం…వెంటనే అప్లై చేసుకోండి.

BOI Credit Officer Recruitment 2026:

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) శుభవార్త అందించింది. ప్రాజెక్ట్ నం. 2026-27/01 కింద 779 క్రెడిట్ ఆఫీసర్ (GBO Stream) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు MMGS-II, MMGS-III, SMGS-IV స్కేల్‌లలో జరగనున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జూన్ 30 నుండి జూలై 20, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో మంచి వేతనం, స్థిరమైన కెరీర్ కోరుకునే వారికి ఇది మంచి అవకాశం. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

BOI Recruitment 2026 – ముఖ్యాంశాలు:

సంస్థ పేరు : Bank of India (BOI) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టు పేరు : Credit Officer (GBO Stream) పోస్టులు

మొత్తం ఖాళీలు : 779

ఉద్యోగ రకం : ఫుల్ టైమ్

అప్లికేషన్ విధానం : ఆన్‌లైన్

పోస్టుల వివరాలు : 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 779 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను వివిధ స్కేల్‌లలో భర్తీ చేయనుంది.

స్కేల్ SC ST OBC EWS UR మొత్తం
MMGS-II 102 52 180 69 274 677
MMGS-III 10 5 16 8 22 61
SMGS-IV 6 2 9 3 21 41
మొత్తం 118 59 205 80 317 779

PwBD అభ్యర్థులకు కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది.

విద్యార్హతలు :

పోస్టును బట్టి కింది అర్హతల్లో ఏదైనా ఉండాలి.

డిగ్రీ / గ్రాడ్యుయేషన్

పోస్ట్ గ్రాడ్యుయేషన్

CA

CFA

CMA / ICWA

వయోపరిమితి (01.06.2026 నాటికి) :

MMGS-II: 25 – 32 సంవత్సరాలు

MMGS-III: 28 – 38 సంవత్సరాలు

SMGS-IV: 32 – 45 సంవత్సరాలు

వయో సడలింపు : 

SC/ST – 5 సంవత్సరాలు

OBC (NCL) – 3 సంవత్సరాలు

PwBD – 10 సంవత్సరాలు

మాజీ సైనికులు మరియు ఇతర ప్రత్యేక వర్గాలకు ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము :

1. SC/ST/PwBD అభ్యర్థులకు : ₹175 /-

2. ఇతర అభ్యర్థులు: ₹850 /-

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలు అందిస్తారు.

MMGS-II: ₹64,820 – ₹93,960

MMGS-III: ₹85,920 – ₹1,05,280

SMGS-IV: ₹1,02,300 – ₹1,20,940

అదనంగా బ్యాంక్ నిబంధనల ప్రకారం DA, HRA, ఇతర అలవెన్సులు మరియు ప్రయోజనాలు లభిస్తాయి.

ఎంపిక విధానం :

ఎంపిక ప్రక్రియలో కింది దశలు ఉంటాయి.

1. ఆన్‌లైన్ పరీక్ష

2. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం :

1. బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. Career విభాగంలో Recruitment of Credit Officers in GBO Stream (Project No. 2026-27/01) నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయండి.

3. Apply Online పై క్లిక్ చేసి కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.

4. వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయండి.

5. ఫోటో, సంతకం, ఎడమ బొటనవేలు ముద్ర మరియు హ్యాండ్‌రైటెన్ డిక్లరేషన్‌ను అప్‌లోడ్ చేయండి.

6. దరఖాస్తు ఫీజు చెల్లించండి.

7. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 30 జూన్ 2026

దరఖాస్తుల చివరి తేదీ : 20 జూలై 2026

ఫీజు చెల్లింపు చివరి తేదీ : 20 జూలై 2026

అధికారిక నోటిఫికేషన్ PDF Notification PDF
ఆన్‌లైన్ అప్లై bankofindia.bank.in
అధికారిక వెబ్‌సైట్ www.bankofindia.bank.in

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *