Central Govt Jobs

28,000+ పోస్టులతో గ్రామీణ పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 Apply Now :

calendar_month January 31, 2026 person chitra

28,000+ పోస్టులతో గ్రామీణ పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 Apply Now :

India Postal GDS Notification 2026:

భారతీయ గ్రామీణ యువతకు ఇది ఒక గొప్ప శుభవార్త. భారత తపాలా శాఖ (India Post) ఆధ్వర్యంలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి సంబంధించి 2026 సంవత్సరానికి గాను 28,000కు పైగా ఖాళీలతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హత ఉన్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం సాధించే వారికీ ఇది మంచి అవకాశం . ఈ India Postal GDS Notification 2026 ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని గ్రామీణ పోస్టాఫీసుల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది.

భారత ప్రభుత్వ సంస్థ అయిన పోస్టల్ డిపార్ట్మెంట్ లో 28,700+ పోస్టులతో గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా 10th అర్హత కలిగి ఉండాలి. వయస్సు కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎటువంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేకుండా మెరిట్ ఆధారం గా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో

1. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM)

2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)

3. డాక్ సేవక్ వంటి పోస్టులు ఉంటాయి.

మొత్తం పోస్టులు : 28,700+

విద్య అర్హతలు:

India Postal GDS ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

2. గణితం, స్థానిక భాష తప్పనిసరిగా 10వ తరగతిలో చదివి ఉండాలి.

3. ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.

4. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయో పరిమితి:

1. అభ్యర్థులు వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నియమాల ప్రకారం SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు , OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు క్రింది విధం గా ఫీజు చెల్లించాలి.

1. GEN / OBC అభ్యర్థులకు: ₹100 ఫీజు చెల్లించాలి.

2. SC / ST / మహిళా అభ్యర్థులకు, PHC అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

India Postal GDS ఉద్యోగాలకు మంచి జీతం అందిస్తారు.

1. BPM పోస్టుకు: నెలకు ₹ 18,500/- జీతం ఇస్తారు.

2. ABPM / GDS పోస్టులకు నెలకు ₹ 14,500/- జీతం ఇస్తారు.

3. ఇవి కాకుండా ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

1. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష అండ్ స్కిల్ టెస్ట్ ఉండదు.

2. మెరిట్ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది.

3. డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

India Postal GDS Notification 2026 కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ విధానంలోనే అప్లై చేయాలి.

1. అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.

2. హోమ్‌పేజీలో “India Postal GDS Recruitment 2026” లేదా “Register” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

3. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత వచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

4. దరఖాస్తు ఫారం పూరించండి.

5. డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.

6. దరఖాస్తు ఫీజు చెల్లించండి.

7. ఫారం సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 31 జనవరి 2026

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 14 ఫిబ్రవరి 2026

దరఖాస్తు ప్రారంభ తేదీ: 02 ఫిబ్రవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 16 ఫిబ్రవరి 2026.

Official Website : Click Here

Notification pdf : Click Here

Apply Online : Click Here

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *