JEE Main 2026 Answer Key Released : JEE మెయిన్ ప్రొఫెషనల్ ఆన్సర్ కీ విడుదల … ఇలా చెక్ చేసుకోండి?
JEE Main 2026 Answer Key Released : JEE మెయిన్ ప్రొఫెషనల్ ఆన్సర్ కీ విడుదల … ఇలా చెక్ చేసుకోండి?
JEE Main 2026 Answer Key Released:
జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన JEE Main 2026 రాసిన అభ్యర్థులకు ఎంతో కీలకమైన సమాచారం విడుదలైంది. తాజాగా JEE మెయిన్ 2026 ప్రొఫెషనల్ ఆన్సర్ కీ (Provisional Answer Key) ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా విడుదల చేసింది. ఈ ఆన్సర్ కీ ద్వారా అభ్యర్థులు తమ సమాధానాలను పరిశీలించి, అంచనా మార్కులను లెక్కించుకోవచ్చు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు IITలు, NITలు, IIITలు మరియు కేంద్ర ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం JEE Main పరీక్ష రాస్తారు. అందుకే ఆన్సర్ కీ విడుదల అనేది విద్యార్థులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన దశగా చెప్పవచ్చు.
JEE Main 2026 Answer Key Released అయ్యింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా JEE మెయిన్ 2026 ప్రొఫెషనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. JEE Main 2026 పరీక్ష రాసిన అభ్యర్థులు ఇప్పుడు తమ సమాధానాలను చెక్ చేసి అంచనా మార్కులను లెక్కించుకునే అవకాశం ఉంది. ఈ ఆన్సర్ కీ ద్వారా కట్ ఆఫ్, ర్యాంక్ మరియు తదుపరి అడ్మిషన్ అవకాశాలపై స్పష్టత వస్తుంది.ఈ పరీక్షకు హాజరు ఐన అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ లేదా డేట్ అఫ్ బర్త్ వివరాలతో లాగ్ ఇన్ అయి ఆన్సర్ కీ తో పాటు రెస్పాన్స్ షీట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫైనల్ ఆన్సర్ కీ & ఫలితాలు:
అభ్యంతరాల పరిశీలన పూర్తయ్యాక JEE Main 2026 Final Answer Key విడుదల చేస్తారు. ఈ ఫైనల్ కీ ఆధారంగానే ఫలితాలు (Results) ప్రకటిస్తారు. ఫైనల్ ఆన్సర్ కీపై మరలా అభ్యంతరాలకు అవకాశం ఉండదు. ప్రొవిజినల్ ఆన్సర్ కీ పై అభ్యంతరాలు ఉంటె చెప్పచ్చు. దీని కోసం ఒక్కో ప్రశ్నకి రూ 200/- చెల్లించాల్సి ఉంటుంది. తుది కీ తర్వాత ఫిబ్రవరి 12 ఫలితాలను వెల్లడించనున్నారు.
JEE Main 2026 Answer Key ఎలా చెక్ చేసుకోవాలి?
అభ్యర్థులు కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వాలి:
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి – https://jeemain.nta.nic.in
2. “JEE Main 2026 Answer Key” లింక్‌పై క్లిక్ చేయాలి
3. అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ / డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయాలి.
4. లాగిన్ అయిన తర్వాత ఆన్సర్ కీ PDF కనిపిస్తుంది.
5. డౌన్‌లోడ్ చేసి మీ రెస్పాన్స్ షీట్‌తో పోల్చుకోవాలి.
Answer Key Download Link : Click Here
For More Job Updates Follow Our Channels:
Join Our What’s App Channel : Click Here
Join Our Telegram Channel : Click Here