పదవ తరగతి అర్హతతో గ్రూప్ ‘C ‘పెర్మనెంట్ ఫైర్ మెన్ ఉద్యోగాల నోటిఫికేషన్ | Latest Armoured Corps Centre and School Recruitment 2026 Full Details :
పదవ తరగతి అర్హతతో గ్రూప్ ‘C ‘పెర్మనెంట్ ఫైర్ మెన్ ఉద్యోగాల నోటిఫికేషన్ | Latest Armoured Corps Centre and School Recruitment 2026 Full Details :
Armoured Corps Centre and School Recruitment 2026 :
నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వంలో మంచి అవకాశంగా Armoured Corps Centre and School Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. అహిల్యానగర్‌లోని ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో గ్రూప్ ‘సి’ కేటగిరీలో Fireman మరియు Syce పోస్టులను భర్తీ చేయడానికి భారత జాతీయుల నుంచి ఆఫ్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కేవలం 10వ తరగతి అర్హతతో ఈ పెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసే అవకాశం ఉంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: Armoured Corps Centre and School, అహిల్యానగర్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : Fireman & Syce పోస్టులు
మొత్తం ఖాళీలు: 03
ఉద్యోగ విధానం: పెర్మనెంట్ (Permanent)
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
విద్య అర్హతలు:
Fireman పోస్టు:
1. మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణత లేదా తత్సమానం.
2. అగ్నిమాపక పరికరాల వినియోగం మరియు నిర్వహణపై అవగాహన ఉండాలి.
3. ట్రైలర్ ఫైర్ పంప్, ఫోమ్ బ్రాంచ్‌లు, ప్రథమ చికిత్స పరికరాలపై ప్రాథమిక జ్ఞానం అవసరం.
కనీస శారీరక ప్రమాణాలు:
1. ఎత్తు: 165 సెం.మీ (SC/ST అభ్యర్థులకు 2.5 సెం.మీ రాయితీ)
2. ఛాతీ: 81.5 సెం.మీ (విస్తరణతో 85 సెం.మీ)
3. బరువు: 50 కిలోలు
4. ఫిజికల్ టెస్ట్‌లో 63.5 కిలోల బరువును 183 మీటర్లు మోసుకెళ్లడం, 2.7 మీటర్ల లాంగ్ జంప్, 3 మీటర్ల తాడు ఎక్కడం వంటి పరీక్షలు ఉంటాయి.
Syce పోస్టు:
1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
2. గుర్రాల సంరక్షణ, దాణా అందించడం, గుర్రపుశాల శుభ్రపరిచే పనులపై అవగాహన అవసరం.
వయో పరిమితి:
1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా 36 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
ఈ నియామకానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం వివరాలు:
1. Fireman ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹19,500 – ₹63,200/- మధ్య జీతం ఇస్తారు.
2. Syce ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹18,000 – ₹58,000/- మధ్య జీతం ఇస్తారు.
3. ఇవి 7వ వేతన సంఘం ప్రకారం లెవల్ పేగా ఇవ్వబడతాయి.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది:
1. రాత పరీక్ష
2. ఫిజికల్/స్కిల్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. పరీక్షకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌తో పాటు ఆధార్ కార్డ్/పాన్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్/పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు ప్రకటనలో సూచించిన ఫార్మాట్ ప్రకారం A4 సైజు పేపర్లో దరఖాస్తును టైప్ చేసి, క్రింది డాక్యుమెంట్లతో పంపాలి
2. పాస్‌పోర్ట్ సైజు ఫోటో
3. వయస్సు రుజువు
4. కుల ధృవీకరణ (అవసరమైతే)
5. విద్యా సర్టిఫికేట్లు
6. పంపవలసిన చిరునామా:
To,
Est Branch,
Headquarters Armoured Corps Centre & School,
Ahilyanagar – 414002
7. అదనంగా స్వీయ చిరునామా ఉన్న కవర్ (10.5 x 25 సెం.మీ) పై రూ.5/- పోస్టల్ స్టాంప్ అతికించి జతచేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు లేకపోతే దరఖాస్తు పరిగణించబడదు.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 14 ఫిబ్రవరి 2026
ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 06 మార్చ్ 2026
Notification pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now