AP Jobs

AP One Stop Centre Jobs 2026: ఏపీ జిల్లా మహిళా & శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…. ఇలా అప్లై చేసుకోండి.

calendar_month February 27, 2026 person chitra

AP One Stop Centre Jobs 2026: ఏపీ జిల్లా మహిళా & శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…. ఇలా అప్లై చేసుకోండి.

WCD Sri Sathya Sai District Recruitment 2026 – Centre Administrator Notification:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా & శిశు సంక్షేమ శాఖ పరిధిలోని శ్రీ సత్యసాయి జిల్లాలో One Stop Centre లో ఉద్యోగ భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా సెంటర్ అడ్మినిస్ట్రేటర్ (మహిళ) పోస్టును కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 28-02-2026 ఈ ఉద్యోగం మహిళల సంక్షేమం, సహాయక సేవలు మరియు అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన కీలక బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. మహిళల సమస్యలకు సమగ్ర సహాయం అందించే One Stop Centre లో ఈ పోస్టుకు ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయి.

ఉద్యోగ వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: One Stop Centre లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్ట్ పేరు: సెంటర్ అడ్మినిస్ట్రేటర్ (మహిళ)

ఖాళీల సంఖ్య: 1

విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు పరిమితి: 21 నుండి 42 సంవత్సరాలు (01-07-2026 నాటికి)

దరఖాస్తు ఫీజు: లేదు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

జీతం వివరాలు : నెలకు రూ. 34,000/- జీతం ఇస్తారు.

ఉద్యోగ స్థలం: శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష

2. ఇంటర్వ్యూ

3. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.

దరఖాస్తు విధానం :

ఈ నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశం లేదు. కేవలం ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.

1. అధికారిక వెబ్‌సైట్ srisathyasai.ap.gov.in లోకి వెళ్లి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోండి.

2. అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపండి.

3. అవసరమైన విద్యా సర్టిఫికెట్లు మరియు ఇతర డాక్యుమెంట్లు జత చేయండి.

4. పూర్తి చేసిన దరఖాస్తును క్రింది చిరునామాకు పంపించాలి:

District Women and Child Development Empowerment Officer,
Sri Sathya Sai District,
Puttaparthi, Andhra Pradesh.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 23 ఫిబ్రవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 28 ఫిబ్రవరి 2026

Notification pdf : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *