Latest Jobs 2026: 10వ తరగతి అర్హతతో MTS, క్లర్క్ ఉద్యోగాలు | Chief Quality Assurance Establishment (MS) Recruitment 2026:
Latest Jobs 2026: 10వ తరగతి అర్హతతో MTS, క్లర్క్ ఉద్యోగాలు | Chief Quality Assurance Establishment (MS) Recruitment 2026:
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన Chief Quality Assurance Establishment (MS) (CQAE-MS) నుండి గ్రూప్ “C” కేటగిరీలో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), సూపరింటెండెంట్ (స్టోర్స్) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి.
10వ తరగతి లేదా 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది.
సంస్థ వివరాలు – నోటిఫికేషన్ ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: Chief Quality Assurance Establishment (MS) లో ఉద్యోగాలు
ఉద్యోగ రకం: శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు: 10
అప్లికేషన్ విధానం: ఆఫ్‌లైన్
పోస్టుల వివరాలు:
1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)
2. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
3. సూపరింటెండెంట్ (స్టోర్స్) పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు:
MTS:
గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
LDC:
1. 12వ తరగతి ఉత్తీర్ణత.
టైపింగ్ స్పీడ్:
2. ఇంగ్లీష్ – నిమిషానికి 35 పదాలు
3. హిందీ – నిమిషానికి 30 పదాలు
Superintendent (Stores):
1. 10+2 లేదా సమాన అర్హత
2. మెటీరియల్ మేనేజ్మెంట్లో సర్టిఫికెట్ కోర్సు & సంబంధిత అనుభవం
వయోపరిమితి:
1. కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
2. ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది
జీతం వివరాలు:
MTS: రూ.18,000 – 50,000/- నెలకు salary
LDC: రూ.19,000 – 63,200/-
Superintendent (Stores): రూ.25,500 – 81,000/-
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
3. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
1. అధికారిక నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
2. ఫారమ్‌లో అవసరమైన వివరాలు సరిగా నింపాలి.
3. అవసరమైన సర్టిఫికెట్ల ప్రతులను జత చేయాలి.
4. కవరుపై “APPLICATION FOR THE POST OF ______” అని స్పష్టంగా రాయాలి.
5. రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్టు ద్వారా క్రింది చిరునామాకు పంపాలి.
చిరునామా:
The Chief Quality Assurance Officer (MS)
7th Floor, NMRL/DGQA Building,
Near Tiger Gate, Naval Dockyard,
Mumbai – 400001
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 28 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 27 మార్చ్ 2026
Notification Pdf : Click Here
Official Website: Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now