Central Govt Jobs

DRDO లో జాబ్స్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే చాలు రూ 37,000/- జీతం … వెంటనే అప్లై చేసుకోండి?

calendar_month March 2, 2026 person chitra

DRDO లో జాబ్స్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే చాలు రూ 37,000/- జీతం … వెంటనే అప్లై చేసుకోండి?

DRDO DESIDOC JRF Recruitment 2026:

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త! Defence Research and Development Organisation (DRDO) ఆధ్వర్యంలోని Defence Scientific Information & Documentation Centre (DESIDOC) లో Junior Research Fellowship (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల భారతీయ అభ్యర్థుల నుంచి వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు చేపడుతున్నారు. డిగ్రీ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు మంచి స్టైపెండ్‌తో కేంద్ర ప్రభుత్వ సంస్థలో పని చేసే అద్భుత అవకాశం ఇది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: DRDO లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : Junior Research Fellow (JRF) పోస్టులు

ఉద్యోగ స్థలం: ఢిల్లీ

విద్యార్హతలు:

లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం:

1. UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Sc (First Class)

2. M.L.I.Sc (First Class)

3. UGC-NET అర్హత తప్పనిసరి

4. డిజిటల్ లైబ్రరీ కాన్సెప్ట్‌లలో నైపుణ్యం

5. గ్రంథ పట్టిక డేటాబేస్ సృష్టి పరిజ్ఞానం.

కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ విభాగం:

Option – 1 :

1. B.E/B.Tech (CSE) First Class

2. GATE అర్హత

OR

Option – 2:

1. B.E/B.Tech (CSE) First Class

2 M.E/M.Tech (CSE) First Class

అదనపు నైపుణ్యాలు:

1. Advanced Java Programming

2. RDBMS పరిజ్ఞానం

వయోపరిమితి:

1. ఇంటర్వ్యూ తేదీ నాటికి గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి.

జీతం వివరాలు:

1. నెలకు ₹37,000/- స్టైపెండ్, HRA ఇస్తారు.

2. అదనంగా , DA, CCA, బోనస్, పెన్షన్ వంటి ఇతర ప్రయోజనాలు వర్తించవు.

3. క్యాంపస్‌లో MI రూమ్ ద్వారా పరిమిత వైద్య సౌకర్యం.

ఎంపిక విధానం:

వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఎంపిక.

స్థలం: DESIDOC, మెట్కాల్ఫ్ హౌస్, సివిల్ లైన్స్, ఢిల్లీ – 110054

ఇంటర్వ్యూ తేదీ: 25 మార్చి 2026

సమయం: ఉదయం 09:00 గంటలకు

ఇంటర్వ్యూకు తీసుకురావాల్సిన పత్రాలు:

1. పూర్తి బయో-డేటా (పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో)

2. అన్ని విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు

3. మార్క్ షీట్లు

4. అనుభవ సర్టిఫికెట్లు (ఉంటే)

5. ఒక సెట్ జెరోక్స్ కాపీలు

6. ప్రభుత్వ/PSU ఉద్యోగులు అయితే NOC తప్పనిసరి.

Notification pdf : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *