Admit Cards

AP SSC 2026 హాల్ టికెట్స్ విడుదల … ఇలా డౌన్లోడ్ చేసుకోండి? AP SSC 2026 Hall Tickets Release :

calendar_month March 3, 2026 person chitra

AP SSC 2026 హాల్ టికెట్స్ విడుదల … ఇలా డౌన్లోడ్ చేసుకోండి? AP SSC 2026 Hall Tickets Release :

AP SSC 2026 Hall Tickets Release:

ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. Board of Secondary Education Andhra Pradesh (BSEAP) మార్చి 2వ తేదీ సాయంత్రం AP SSC 2026 హాల్ టికెట్లు అధికారికంగా విడుదల చేసింది. ఈ సంవత్సరం సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలతో లాగిన్ అయ్యి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసిన తర్వాత హాల్ టికెట్‌లో ఉన్న వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఎలాంటి పొరపాట్లు కనిపించినా వెంటనే స్కూల్ హెడ్మాస్టర్ లేదా బోర్డు అధికారులను సంప్రదించి సరిచేసుకోవాలని అధికారులు సూచించారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

AP 10th 2026 Hall Tickets ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

ఆంధ్రప్రదేశ్ SSC 2026 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే విద్యార్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in లోకి వెళ్లండి.

2. హోమ్ పేజీలో “AP SSC 2026 Regular Exams” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

3. తర్వాత “Download Hall Ticket” లింక్‌ను ఎంచుకోండి.

4. మీ జిల్లా, స్కూల్ పేరు ఎంపిక చేయండి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. విద్యార్థి పేరు మరియు జనన తేది (Date of Birth) నమోదు చేయండి.

6. “Download Hall Ticket” బటన్‌పై క్లిక్ చేయండి.

7. హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది – వెంటనే డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

8. డౌన్‌లోడ్ చేసిన హాల్ టికెట్‌లో అన్ని వివరాలు సరిగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి.

AP SSC 2026 Hall Ticket లో ఉండే ముఖ్య వివరాలు:

హాల్ టికెట్‌లో ఈ క్రింది వివరాలు ఉంటాయి:

1. విద్యార్థి పేరు

2. రోల్ నంబర్

3. హాల్ టికెట్ నంబర్

4. ఫోటో మరియు సంతకం

5. స్కూల్ పేరు

6. పరీక్షా కేంద్రం వివరాలు

7. పరీక్ష తేదీలు మరియు టైమ్ టేబుల్

ముఖ్య సూచనలు:

పరీక్షా రోజున హాల్ టికెట్ తీసుకురావడం తప్పనిసరి. లేకపోతే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదు.

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *