10th, Any Degree అర్హతతో IACS లో Assistant & MTS ఉద్యోగాలు 2026 – వెంటనే అప్లై చేయండి…
10th, Any Degree అర్హతతో IACS లో Assistant & MTS ఉద్యోగాలు 2026 – వెంటనే అప్లై చేయండి…
IACS Assistant & MTS Notification 2026 :
Indian Association for the Cultivation of Science (IACS) నుండి Assistant మరియు Multi Tasking Staff (MTS) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 15 మే 2026 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: IACS ( ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ అఫ్ సైన్స్ ) లో జాబ్స్
పోస్టుల పేరు: Assistant & MTS పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 10
జాబ్ టైప్: రెగ్యులర్
అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్
విద్య అర్హతలు:
MTS (Multi Tasking Staff):
గుర్తింపు పొందిన బోర్డు నుండి 10th (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత.
Assistant:
1. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ
2. కనీసం 5 సంవత్సరాల అనుభవం
3. ఇంగ్లీష్, కంప్యూటర్ & ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ పరిజ్ఞానం అవసరం.
వయో పరిమితి:
కనీసం: 18 సంవత్సరాలు , గరిష్టం: 30 సంవత్సరాలు (15 మే 2026 నాటికి లెక్కించాలి) ఉండాలి.
దరఖాస్తు రుసుము :
1. SC / ST / మహిళల అభ్యర్థులకు : ₹500 ఫీజు
2. ఇతర అభ్యర్థులు: ₹1000
3. బ్యాంక్ ఛార్జీలు అదనంగా ఉంటాయి.
జీతం వివరాలు :
ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి ₹44,900 నుండి ₹1,42,400 వరకు (పోస్ట్ ఆధారంగా) జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
అభ్యర్థులను క్రింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు:
1. స్క్రీనింగ్ టెస్ట్
2. రాత పరీక్ష
3. నైపుణ్య పరీక్ష / ఫిజికల్ టెస్ట్
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్‌ను అవసరమైన డాక్యుమెంట్స్‌తో కలిపి సీల్డ్ కవర్లో పంపాలి.
2. కవర్ పై ఇలా రాయాలి:
పంపవలసిన చిరునామా:
The Registrar,
Indian Association for the Cultivation of Science,
2A & B, Raja S.C. Mullick Road,
Kolkata – 700032
3. పోస్టల్ ఆలస్యాలకు సంస్థ బాధ్యత వహించదు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 20 మార్చి 2026
అప్లికేషన్ చివరి తేదీ: 15 మే 2026
Notification & Application Pdf Click Here
Official Website Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now