AP District Court Jobs 2026 – 7th & Degree అర్హతతో ఉద్యోగాలు | Apply Now:
AP District Court Jobs 2026 – 7th & Degree అర్హతతో ఉద్యోగాలు | Apply Now:
AP District Court Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయ సేవల సంస్థలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. కోర్ట్ హెడ్ క్లర్క్, స్టెనో-కమ్-టైపిస్ట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు అవుట్సోర్సింగ్ విధానంలో నిర్వహించబడతాయి. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ప్రకారం 7వ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹15,000 నుండి ₹44,570 వరకు జీతం అందుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం .
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: AP స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1.హెడ్ క్లర్క్,
2. స్టెనో-కమ్-టైపిస్ట్,
3. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 03
రిక్రూట్మెంట్ విధానం: అవుట్సోర్సింగ్
జాబ్ లొకేషన్: అనంతపురం (సొంత జిల్లాలో అవకాశం)
అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్
విద్య అర్హతలు :
స్టెనో-కమ్-టైపిస్ట్:
1. ఏదైనా డిగ్రీ పాస్ కావాలి.
2. టైప్‌రైటింగ్ (English Higher)
3. షార్ట్‌హ్యాండ్ (English Higher)
4. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
ఆఫీస్ సబార్డినేట్:
1. కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత
2. డ్రైవింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కుకింగ్ వంటి నైపుణ్యాలకు ప్రాధాన్యం.
3. తెలుగు భాషపై పట్టు ఉండాలి.
హెడ్ క్లర్క్:
1. రిటైర్డ్ న్యాయ శాఖ ఉద్యోగులు లేదా సంబంధిత అనుభవం ఉన్న వారు
వయోపరిమితి:
1. కనీసం: 18 సంవత్సరాలు , గరిష్టం: 42 సంవత్సరాలు ఉండాలి.
2. SC/ST/BCలకు: 5 సంవత్సరాల సడలింపు
3. దివ్యాంగులు & ఎక్స్-సర్వీస్‌మెన్: 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం వివరాలు :
నెలకు ₹15,000 నుండి ₹44,570 వరకు జీతం ఇవ్వబడుతుంది.
ఎంపిక విధానం:
1. స్క్రీనింగ్ టెస్ట్
2. రాత పరీక్ష
3. నైపుణ్య పరీక్ష ఆధారం గా ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్దేశిత ఫార్మాట్లో సిద్ధం చేసి క్రింది చిరునామాకు పంపాలి:
చైర్మన్, జిల్లా న్యాయ సేవల అథారిటీ-కమ్-ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, అనంతపురం
2. కవర్ పై అప్లై చేస్తున్న పోస్టు పేరు తప్పనిసరిగా రాయాలి.
3. చివరి తేదీకి ముందే చేరేలా పంపాలి.
4. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరు.
5. అవసరమైన సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు జతచేయాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 20 మార్చ్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 13 ఏప్రిల్ 2026
HEAD CLERK Notification Pdf Click Here
STENO-CUM-TYPIST Notification & Application Pdf Click Here
Office Subordinate Notification Pdf Click Here
Official Website Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now