Information

TGSRTC Jobs 2026: సూపర్వైజర్ హాల్ టికెట్లు విడుదల – ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి…

calendar_month March 24, 2026 person chitra

TGSRTC Jobs 2026: సూపర్వైజర్ హాల్ టికెట్లు విడుదల – ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి…

TGSRTC Supervisor Job Hall Tickets 2026 Released:

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. Telangana State Road Transport Corporation (TGSRTC) లో సూపర్వైజర్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష హాల్ టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి.

Telangana State Level Police Recruitment Board (TSLPRB) ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST) మరియు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) పోస్టుల కోసం మొత్తం 198 ఖాళీలకు హాల్ టికెట్లు రిలీజ్ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పరీక్ష తేదీ & టైమింగ్స్:

పరీక్ష తేదీ: 29 మార్చి 2026 (ఆదివారం)

ఉదయం సెషన్: 10:00 AM – 1:00 PM

మధ్యాహ్నం సెషన్: 2:30 PM – 5:30 PM

ప్రతి సెషన్ వ్యవధి: 3 గంటలు

హాల్ టికెట్ డౌన్లోడ్ వివరాలు:

అభ్యర్థులు మార్చి 23 నుండి మార్చి 28, 2026 రాత్రి 12 గంటల వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అధికారిక వెబ్‌సైట్: https://www.tgprb.in/

నోటిఫికేషన్ వివరాలు:

నోటిఫికేషన్ విడుదల: 25 డిసెంబర్ 2025

పోస్టులు: Supervisor Trainee (TST & MST)

మొత్తం ఖాళీలు: 198 పోస్టులు

హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే విధానం:

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

2. హోమ్ పేజీలో “Supervisor Trainees Recruitment 2025 in TGSRTC” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

3. తరువాత “Download Hall Ticket for Written Examinations” పై క్లిక్ చేయండి.

4. మీ మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్ & క్యాప్చా కోడ్ నమోదు చేయండి.

5. Get OTP పై క్లిక్ చేసి OTP ఎంటర్ చేయండి.

6. Submit చేస్తే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.

సహాయం కోసం హాల్ టికెట్ డౌన్లోడ్‌లో ఇబ్బందులు ఎదురైతే:

Email: support@tslprb.in

Phone: 9391005006

సమయం: ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:30 వరకు (పని దినాల్లో) సంప్రదించవచ్చు.

Download Hall Ticket for Written Examinations Direct Link

Official Website Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *