AP Jobs

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం… ఇలా అప్లై చేయండి | నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు…

calendar_month March 25, 2026 person chitra

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం… ఇలా అప్లై చేయండి | నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు…

Angel One Internship Opportunity 2026 – వర్క్ ఫ్రం హోమ్ ఇంటర్న్షిప్ అవకాశం:

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ Angel One నుండి సేల్స్ విభాగంలో బిజినెస్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు 2 నెలలపాటు శిక్షణ (Training) ఇవ్వబడుతుంది. ఈ ఇంటర్న్షిప్ ద్వారా నెలకు ₹2,000/- నుండి ₹20,000/- వరకు స్టైపెండ్ పొందే అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఏప్రిల్ 22 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇంటర్న్షిప్ వివరాలు:

జాబ్ రోల్: బిజినెస్ డెవలప్మెంట్ (సేల్స్)

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

సంస్థ పేరు: Angel One

పనిచేసే విధానం: వర్క్ ఫ్రం హోమ్

ఇంటర్న్షిప్ ప్రారంభం: ఎంపికైన వెంటనే

కాల వ్యవధి: 2 నెలలు

స్టైపెండ్: ₹2,000/- నుండి ₹20,000/- వరకు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు: 20

చివరి తేదీ: 22 ఏప్రిల్ 2026

అవసరమైన నైపుణ్యాలు (Skills):

1. ఈమెయిల్ మార్కెటింగ్‌పై ప్రాథమిక అవగాహన ఉండాలి.

2. కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి.

3. సేల్స్ పై ఆసక్తి ఉండాలి.

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష లేదు.

2. ఫేస్-టు-ఫేస్ (వర్చువల్) ఇంటర్వ్యూ మాత్రమే.

3. ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఇంటర్న్షిప్ కోసం అవసరమైనవి:

1. ల్యాప్‌టాప్ తప్పనిసరి

2. ఇంటర్నెట్ లేదా వైఫై కనెక్షన్

3. ఇంట్లో ప్రశాంతమైన పని చేసే స్థలం.

4. 2 నెలల ట్రైనింగ్‌కు రెగ్యులర్‌గా హాజరు కావాలి.

ట్రైనింగ్ & ప్రయోజనాలు:

1. 2 నెలల ఆన్‌లైన్ ట్రైనింగ్

2. ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్

3. ప్రతినెల స్టైపెండ్ అందించబడుతుంది.

దరఖాస్తు విధానం:

అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి.

Apply Link : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *