AP Jobs

ఎటువంటి రాత పరీక్ష లేకుండా 7వ తరగతి అర్హతతో AP మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆయా ఉద్యోగాలు …. Apply Now :

calendar_month April 24, 2026 person chitra

ఎటువంటి రాత పరీక్ష లేకుండా 7వ తరగతి అర్హతతో AP మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆయా ఉద్యోగాలు …. Apply Now :

AP మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆయా ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (AP ICPS) నుంచి తాజా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది.
7వ తరగతి ఫెయిల్/పాస్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుండి Helper cum Night Watchmen & Ayah పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ నియామకాలు Special Adoption Agency (SAA) మరియు Children Home లో కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయబడతాయి. ముఖ్యంగా రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: ఆంధ్ర ప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ (AP ICPS) లో జాబ్స్

పోస్టుల వివరాలు :

1. Ayah

2. Helper cum Night Watchmen పోస్టులు

మొత్తం పోస్టులు : 04

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్యా అర్హతలు :

1. కనీసం 7వ తరగతి ఫెయిల్/పాస్

2. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం.

3. పిల్లల సంరక్షణలో అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం.

4. నైతిక దుష్ప్రవర్తన లేదా క్రిమినల్ చరిత్ర ఉండకూడదు.

వయో పరిమితి:

అభ్యర్థి వయస్సు 25 నుండి 42 సంవత్సరాల మధ్య (05 మే 2026 నాటికి) ఉండాలి.

జీతం వివరాలు :

ఎంపిక ఐన అభ్యర్థులకు జీతం నెలకు రూ. 7,944/- వరకు ఇస్తారు.

ఎంపిక విధానం:

1. విద్యార్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్

2. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి?

1. పూర్తిగా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

2. అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి.

3. అధికారిక వెబ్‌సైట్: https://bapatla.ap.gov.in

దరఖాస్తు పంపాల్సిన చిరునామా:

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం,
సి/ఓ చిల్డ్రన్ హోమ్, అక్బర్‌పేట,
ఫైర్ స్టేషన్ సమీపంలో, బాపట్ల జిల్లా – 522101

4. అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు:

విద్యార్హత సర్టిఫికేట్లు
మార్కుల జాబితా
అనుభవ ధృవీకరణ పత్రాలు
జిరాక్స్ కాపీలు జతచేసి సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ : 24 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 05 మే 2026

Notification PDF Click Here

Official Website Click Here

Application Pdf Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *