Results

AP EAPCET 2026 హాల్ టికెట్ రిలీజ్ డేట్ – రేపే విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే…

calendar_month April 27, 2026 person chitra

AP EAPCET 2026 హాల్ టికెట్ రిలీజ్ డేట్ – రేపే విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే…

AP EAPCET Hall Tickets Release 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే AP EAPCET 2026 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. అభ్యర్థులు ఏప్రిల్ 28, 2026 ఉదయం 11:00 గంటల నుండి తమ హాల్ టికెట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, అగ్రి ఇంజనీరింగ్, ఫుడ్ సైన్స్, వ్యవసాయం, ఫార్మసీ, ఫార్మ్.డి వంటి పలు కోర్సుల్లో అడ్మిషన్లు పొందే అవకాశం ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పరీక్ష తేదీలు & సమయాలు :

AP EAPCET 2026 పరీక్షలు మే 12 నుండి మే 18, 2026 వరకు నిర్వహించబడతాయి.
(మే 16 & 17 తేదీలలో పరీక్ష సెషన్లు ఉండవు)

పరీక్ష సమయాలు:

1. ఉదయం సెషన్: 9:00 AM – 12:00 PM

2. మధ్యాహ్నం సెషన్: 2:00 PM – 5:00 PM

పరీక్ష విధానం :

మొత్తం ప్రశ్నలు: 160

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

గణితం: 80 ప్రశ్నలు

భౌతిక శాస్త్రం: 40 ప్రశ్నలు

రసాయన శాస్త్రం: 40 ప్రశ్నలు

ప్రశ్నల రకం: ఆబ్జెక్టివ్ (MCQs)

ప్రతి ప్రశ్నకు: 1 మార్కు

మాక్ టెస్ట్ వివరాలు :

అభ్యర్థులు పరీక్ష విధానం గురించి అవగాహన పొందేందుకు అధికారిక వెబ్‌సైట్‌లో మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సిద్ధం కావడంలో సహాయపడుతుంది.

హాల్ టికెట్ డౌన్‌లోడ్ విధానం :

1. WhatsApp ద్వారా (Mana Mitra Service): 9552300009 నంబర్‌కు మెసేజ్ పంపాలి.

2.“Education Services” లోకి వెళ్లి “AP EAPCET Hall Ticket” ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.

3. తరువాత ఈ వివరాల్లో ఏదో ఒకటి నమోదు చేయాలి:

SSC హాల్ టికెట్ నంబర్

నమోదు చేసిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

2. అధికారిక వెబ్‌సైట్ ద్వారా:

1. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

2. SSC హాల్ టికెట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేయాలి.

3. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి

Official Website : Click Here

AP EAPCET 2026 Instruction Booklet Click Here

ముఖ్య సూచనలు :

1. హాల్ టికెట్ తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి.

2. ముందుగానే డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవడం మంచిది.

3. పరీక్షకు కనీసం ఒక గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.

ఈ AP EAPCET 2026 పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. అభ్యర్థులు సమయానికి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు సిద్ధం కావాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *