Admit Cards

AP Inter Hall Tickets 2026 Download Live : AP 1st & 2nd ఇయర్ ఇంటర్ హాల్ టికెట్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి?

calendar_month February 12, 2026 person chitra

AP Inter Hall Tickets 2026 Download Live : AP 1st & 2nd ఇయర్ ఇంటర్ హాల్ టికెట్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి?

AP Inter Hall Ticket 2026:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) త్వరలో ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థుల హాల్ టికెట్లను విడుదల చేయనుంది. హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in లో అందుబాటులో ఉంచబడతాయి. ప్రస్తుతం హాల్ టికెట్లు విడుదల కాలేదు. అయితే త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇది పరీక్ష కేంద్రంలో గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది.

AP Inter Exam Dates 2026:

పరీక్షల షెడ్యూల్ ప్రకారం:

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. ఇంటర్ 1వ సంవత్సరం (11వ తరగతి) పరీక్షలు: ఫిబ్రవరి 23, 2026 నుంచి మార్చి 24, 2026 వరకు

2. ఇంటర్ 2వ సంవత్సరం (12వ తరగతి) పరీక్షలు: ఫిబ్రవరి 24, 2026 నుంచి మార్చి 23, 2026 వరకు జరుగుతాయి.

3. రెండు సంవత్సరాల పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించబడతాయి.

హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయడానికి అవసరమైన వివరాలు :

1. విద్యార్థి పేరు

2. జన్మతేదీ

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. ఆధార్ నంబర్ / రిజిస్ట్రేషన్ నంబర్

4. కాలేజ్ వివరాలు

5. లాగిన్ వివరాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకుంటే డౌన్‌లోడ్ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది.

వాట్సాప్ ద్వారా AP Inter Hall Ticket 2026 డౌన్‌లోడ్ ఎలా చేయాలి?

విద్యార్థుల సౌకర్యార్థం BIEAP వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసే అవకాశం కల్పించింది. ఈ విధంగా చేసుకోవచ్చు:

1. ముందుగా 9552300009 నంబర్‌ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోండి.

2. వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపండి.

3. రిప్లైగా వచ్చే మెనూలో “Education Services” ఆప్షన్ ఎంచుకోండి.

4. తరువాత “Inter Hall Ticket Download” పై క్లిక్ చేయండి.

5. అవసరమైన వివరాలను నమోదు చేయండి.

6. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *