Admit Cards

Andhra Pradesh Open School Society ఇంటర్ హాల్ టికెట్ 2026 విడుదల – పూర్తి వివరాలు:

calendar_month February 22, 2026 person chitra

Andhra Pradesh Open School Society ఇంటర్ హాల్ టికెట్ 2026 విడుదల – పూర్తి వివరాలు:

Andhra Pradesh Open School Society నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్య ప్రకటన విడుదలైంది. APOSS Inter Hall Ticket 2026 ను అధికారికంగా అందుబాటులో ఉంచారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ తప్పనిసరి పత్రం కావడంతో, పరీక్ష రోజుకు ముందే డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలని సూచించారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం .

APOSS Inter Hall Ticket 2026 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

1. అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

2. “APOSS Inter Hall Ticket 2026” లింక్‌పై క్లిక్ చేయండి.

3. మీ అడ్మిషన్ నంబర్ / రోల్ నంబర్ నమోదు చేయండి.

4. Submit బటన్‌పై క్లిక్ చేయండి.

5. హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

6. డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

APOSS ఇంటర్ పరీక్ష తేదీలు 2026:

APOSS ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2026 సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ ప్రకారం, పరీక్షలు ఏప్రిల్ నెలలో నిర్వహించబడే అవకాశముంది. ప్రతి సబ్జెక్ట్‌కు ప్రత్యేక తేదీ మరియు సమయం ఉంటుంది. ఉదయం సెషన్ మరియు మధ్యాహ్న సెషన్‌లలో పరీక్షలు నిర్వహించవచ్చు. ఖచ్చితమైన తేదీల కోసం హాల్ టికెట్‌లో ఇచ్చిన షెడ్యూల్‌ను అనుసరించాలి. విద్యార్థులు పరీక్షలకు కనీసం 30 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఉండకపోవచ్చు.

హాల్ టికెట్‌లో ఉన్న ముఖ్య వివరాలు:

APOSS Inter Hall Ticket 2026లో ఈ క్రింది ముఖ్యమైన వివరాలు ఉంటాయి:

1.విద్యార్థి పూర్తి పేరు

2.ఫోటో మరియు సంతకం

3.రోల్ నంబర్

4.పరీక్ష కేంద్రం పేరు మరియు చిరునామా

5.సబ్జెక్ట్ వారీగా పరీక్ష తేదీలు

6.పరీక్ష సమయం

7. ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే వెంటనే సంబంధిత స్టడీ సెంటర్ లేదా అధికారులను సంప్రదించాలి.

Official Website :Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *