Central Govt Jobs

ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా Any Degree అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | IIA Upper Division Clerk Recruitment 2026 Apply Online :

calendar_month May 30, 2026 person chitra

ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా Any Degree అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | IIA Upper Division Clerk Recruitment 2026 Apply Online :

IIA Upper Division Clerk Notification 2026:

నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అద్భుతమైన ఉద్యోగావకాశం వచ్చింది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని Indian Institute of Astrophysics (IIA) తాజాగా Upper Division Clerk (UDC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 05 శాశ్వత పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ నియామకానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 29 జూన్ 2026 సాయంత్రం 5:30 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: Indian Institute of Astrophysics (IIA) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు : అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు

మొత్తం పోస్టులు : 05

ఉద్యోగం పేరు: Upper Division Clerk (UDC)

ఉద్యోగాల స్వభావం: శాశ్వత (Regular)

విద్యార్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

2. కంప్యూటర్ పరిజ్ఞానం మరియు MS Office Applications ఉపయోగించగలగాలి.

వయో పరిమితి :

1. గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు లేదు

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు Pay Level-4 ప్రకారం నెలకు రూ.25,500/- నుండి రూ.81,100/- వరకు జీతం అందించబడుతుంది.

ఎంపిక విధానం :

1. రాత పరీక్ష (Written Test)

2. నైపుణ్య పరీక్ష (Skill Test) (అవసరమైతే)

3. అడ్మిట్ కార్డులు అభ్యర్థుల రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి పంపబడతాయి.

అవసరమైన డాక్యుమెంట్లు :

1. తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

2. జనన ధృవీకరణ పత్రం

3. డిగ్రీ మార్క్స్ మెమోలు మరియు సర్టిఫికెట్లు

4. కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)

5. అనుభవ ధృవీకరణ పత్రాలు (ఉంటే)

6. Curriculum Vitae (CV)

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ ద్వారా అప్లై చేయాలి.

2. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు తమ తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, విద్యార్హత సర్టిఫికెట్లు, డిగ్రీ సర్టిఫికేట్‌లు, అనుభవ ధృవీకరణ పత్రాలు (ఉంటే), చెల్లుబాటు అయ్యే కుల ధృవీకరణ పత్రం మరియు కరికులం విటే (CV) వంటి అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

3. విద్యార్హత మరియు అనుభవానికి సంబంధించిన పత్రాలను విడివిడిగా ఒక్కో PDF ఫైల్‌గా సమర్పించాలి.

4. దరఖాస్తు సమర్పించే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, చివరి తేదీకి ముందే ఆన్‌లైన్‌లో అప్లై చేయడం మంచిది.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ : 29 మే 2026

దరఖాస్తుల చివరి తేదీ : 29 జూన్ 2026

Notification PDF Click Here

Official Website Click Here

Apply Link Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *