IISER Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల… ఇలా అప్లై చేసుకోండి. | IISER Pune Non teaching Recruitment 2026 Apply Online Now:
IISER Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల… ఇలా అప్లై చేసుకోండి. | IISER Pune Non teaching Recruitment 2026 Apply Online Now
IISER Pune Non Teaching Recruitment 2026 :
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER Pune) నుండి 2026 సంవత్సరానికి సంబంధించి నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రైవేట్ సెక్రటరీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ (Female), జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, అకౌంటెంట్ మరియు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (Multi Skill) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో 12 మే లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER Pune) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. అసిస్టెంట్ రిజిస్ట్రార్,
2. ప్రైవేట్ సెక్రటరీ,
3. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ (Female),
4. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్,
5. అకౌంటెంట్,
6. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (Multi Skill) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 08
జాబ్ టైప్: పర్మనెంట్
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
విద్యా అర్హతలు :
1. ఏదైనా విభాగంలో కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ.
2. కంప్యూటర్ నైపుణ్యాలు (MS Word, Excel, PowerPoint) ఉండాలి.
వయోపరిమితి :
18 నుండి 40 సంవత్సరాల మధ్య (12-05-2026 నాటికి) ఉండాలి.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు లేదు.
జీతం వివరాలు :
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు రూ.25,500/- నుండి ₹81,100/- వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?
1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. “Register” పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
3. లాగిన్ అయి అప్లికేషన్ ఫారం నింపండి.
4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
5. ఫైనల్ సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 21 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 12 మే 2026
Notification Pdf Click Here
Online Apply Link Click Here
Office Website Click Here