Bank Jobs

ఇండియన్ బ్యాంక్ SO రిక్రూట్మెంట్ 2026 — 350 పోస్టులు | ₹1.05 లక్షల వరకు జీతం | ఏప్రిల్ 28 లోపు అప్లై చేయండి..

calendar_month April 10, 2026 person chitra

ఇండియన్ బ్యాంక్ SO రిక్రూట్మెంట్ 2026 — 350 పోస్టులు | ₹1.05 లక్షల వరకు జీతం | ఏప్రిల్ 28 లోపు అప్లై చేయండి..

Indian Bank SO Recruitment 2026 :

హాయ్ ఫ్రెండ్స్…. బ్యాంకు జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికీ శుభవార్త… అయితే మీ కోసం మంచి అవకాశం వచ్చింది. Indian Bank SO Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 350 Specialist Officer (SO) పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఇండియన్ బ్యాంకు లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. IT పోస్టులు

2. Finance పోస్టులు

3. Credit / Financial Analyst పోస్టులు

4. Wealth Management పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. HR / Marketing పోస్టులు

6. Civil / Architecture పోస్టులు ఉన్నాయి.

పోస్టుల స్థాయి: Scale I, II & III

మొత్తం పోస్టులు : 350

విద్య అర్హతలు :

IT పోస్టులు:

Computer Science / IT / Electronics లో B.Tech లేదా B.E. డిగ్రీ తప్పనిసరి. సంబంధిత సర్టిఫికేషన్లు కూడా అవసరం.

Finance పోస్టులు:

CA అర్హతతో పాటు Accounts / Finance లో అనుభవం ఉండాలి.

Credit / Financial Analyst పోస్టులు:

Graduation + MBA (Finance) లేదా CA / CFA అర్హతతో అనుభవం అవసరం.

Wealth Management పోస్టులు:

MBA తో పాటు NISM, IRDAI సర్టిఫికేషన్లు తప్పనిసరి.

HR పోస్టులు:

MBA (HR) డిగ్రీ అవసరం.

Marketing పోస్టులు:

MBA (Marketing) అర్హత ఉండాలి.

Civil / Architecture పోస్టులు:

B.E. (Civil) లేదా B.Arch + రిజిస్ట్రేషన్ అవసరం.

వయస్సు పరిమితి :

Scale I: 22 – 32 సంవత్సరాలు

Scale II: 23–24 – 33–34 సంవత్సరాలు

Scale III: 25–27 – 35–37 సంవత్సరాలు

వయస్సు సడలింపు:

SC / ST: 5 సంవత్సరాలు

OBC: 3 సంవత్సరాలు

PwBD: 10 సంవత్సరాలు

Ex-Servicemen: 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

1. SC/ST/PwBD అభ్యర్థులకు : ₹175

2. ఇతరులకి : ₹1,000 ఫీజు చెల్లించాలి.

3. ఫీజు Debit Card / Credit Card / Net Banking / UPI ద్వారా చెల్లించాలి.

4. చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు.

జీతం వివరాలు:

1. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం అందుతుంది.

2. Scale I: ₹48,480 – ₹85,920

3. Scale II: ₹64,820 – ₹93,960

4. Scale III: ₹85,920 – ₹1,05,280 మాధ్య జీతం ఇస్తారు.

5. అదనంగా DA , HRA , CCA, Medical Facilities, Leave Travel Concessions, Retirement Benefits కూడా ఉంటాయి.

ఎంపిక విధానం:

1. అభ్యర్థుల సంఖ్యను బట్టి బ్యాంక్ ఈ రెండు పద్ధతుల్లో ఎంపిక చేయడం జరుగుతుంది.

2. Shortlisting + Direct Interview ద్వారా సెలెక్ట్ చేస్తారు.

3. Online Written Test + Interview ద్వారా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. ముందుగా Indian Bank అధికారిక వెబ్‌సైట్ (indianbank.in) ఓపెన్ చేయండి.

2. హోమ్‌పేజ్‌లో “Careers” లేదా “Recruitment” సెక్షన్‌పై క్లిక్ చేయండి.

3. అక్కడ “Specialist Officer Recruitment 2026” నోటిఫికేషన్‌ను సెలెక్ట్ చేయండి.

4. ముందుగా నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హతలు చెక్ చేసుకోండి.

5. తరువాత Apply Online లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.

6. అవసరమైన వివరాలు (Personal, Educational, Experience) సరైన విధంగా నమోదు చేయండి.

7. అవసరమైన డాక్యుమెంట్లు (Photo, Signature, Certificates) అప్లోడ్ చేయండి.

8. దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించండి.

9. అన్ని వివరాలు చెక్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.

10. చివరిగా అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకుని భవిష్యత్తులో ఉపయోగం కోసం సేవ్ చేసుకోండి.

అప్లై విధానం: Online మాత్రమే

ఉద్యోగ స్థలం: All India

అధికారిక వెబ్‌సైట్: indianbank.in

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 8 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 28 ఏప్రిల్ 2026.

Official Notification : Click Here

Apply Online: Click Here

Official Website : Click Here

 

 

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *