telangana jobs

12వ తరగతి అర్హతతో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. తెలంగాణలో 60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month August 2, 2026 person chitra

12వ తరగతి అర్హతతో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. తెలంగాణలో 60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి.

Telangana Anganwadi Teacher Notification 2026 :

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. కరీంనగర్ జిల్లాలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ (WDCW) ఆధ్వర్యంలోని ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టులలో మొత్తం 60 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల కోసం కేవలం ఇంటర్మీడియట్ (12వ తరగతి) అర్హత ఉంటే సరిపోతుంది. రాత పరీక్ష లేకుండానే మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేపట్టనున్నారు.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : కరీంనగర్ జిల్లాలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ (WDCW) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

కరీంనగర్ జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి.

గంగాధర – 20 పోస్టులు

హుజురాబాద్ – 16 పోస్టులు

కరీంనగర్ రూరల్ – 16 పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

కరీంనగర్ అర్బన్ – 8 పోస్టులు

మొత్తం ఖాళీలు: 60

విద్య అర్హతలు :

అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (10+2) లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి :

2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు: కనీసం – 18 సంవత్సరాలు, గరిష్టంగా – 35 సంవత్సరాలు

స్థానికత నిబంధనలు :

1. అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్రం పరిధిలోని వార్డు/డివిజన్ (అర్బన్) లేదా గ్రామపంచాయతీ (రూరల్)కి చెందిన స్థానిక మహిళ అయి ఉండాలి.

2. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన పోస్టులకు అదే గ్రామపంచాయతీ పరిధిలోని అర్హులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక క్రింది విధంగా ఉంటుంది.

ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ – 70 మార్కులు

ప్రత్యేక కేటగిరీలకు అదనపు మార్కులు

వితంతువులు – 5 మార్కులు

అనాథలు – 10 మార్కులు

దివ్యాంగులు – 5 మార్కులు

జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ – 10 మార్కులు

గమనిక: ఈ నియామకాలకు ప్రత్యేక రాత పరీక్ష నిర్వహించబడదు.

దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

CDPO, DWO, ప్రజావాణి, పోస్టు లేదా ఈమెయిల్ ద్వారా పంపిన దరఖాస్తులను అధికారులు పరిగణనలోకి తీసుకోరు.

అధికారిక వెబ్‌సైట్ : https://mis.tgwdcw.in/

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01 ఆగస్టు 2026

దరఖాస్తుల చివరి తేదీ: 15 ఆగస్టు 2026

Notification Pdf Click Here

Vacancy Details Click Here

Apply Online Link Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *