Central Govt Jobs

Post Office Group C Recruitment 2026: పరీక్ష లేకుండానే పోస్టాఫీస్‌లో గ్రూప్-సి ఉద్యోగాలు.. 8వ తరగతి అర్హతతో దరఖాస్తులకు అవకాశం!

calendar_month July 4, 2026 person chitra

Post Office Group C Recruitment 2026: పరీక్ష లేకుండానే పోస్టాఫీస్‌లో గ్రూప్-సి ఉద్యోగాలు.. 8వ తరగతి అర్హతతో దరఖాస్తులకు అవకాశం!

Post Office Group C Notification 2026:

భారత తపాల శాఖ (India Post) ఆధ్వర్యంలోని మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు కార్యాలయంలో స్కిల్డ్ ఆర్టిసన్ (Group-C) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా ఎంపిక చేపట్టనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జూలై 18 సాయంత్రం 5 గంటలలోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : భారత తపాల శాఖ (India Post) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్ట్ పేరు: Skilled Artisans (Group-C)

మొత్తం ఖాళీలు: 04

ఖాళీల విభాగాలు :

1. M.V. Mechanic (Skilled)

2. Upholster (Skilled)

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. Carpenter-cum-Jointer (Skilled)

4. Painter (Skilled)

విద్యార్హతలు :

1. గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుండి 8వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.

2. సంబంధిత ట్రేడ్‌లో అనుభవం లేదా నైపుణ్యం ఉండాలి.

3. M.V. Mechanic పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే హెవీ మోటార్ వెహికల్ (HMV) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి :

1. 01 జనవరి 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం (7th CPC) లెవెల్-2 ప్రకారం రూ.19,900 నుంచి రూ.63,200 వరకు నెల జీతంతో పాటు ఇతర ప్రభుత్వ భత్యాలు అందించబడతాయి.

ఎంపిక విధానం :

1. ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష ఉండదు.

2. అభ్యర్థులను క్రింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.

స్కిల్ టెస్ట్

ట్రేడ్ టెస్ట్

ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం :

1. దరఖాస్తులు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు.

2. పూర్తి చేసిన దరఖాస్తును క్రింది చిరునామాకు పంపాలి.

చిరునామా:

The Manager
Mail Motor Service,
Department of Posts,
No.4, Basaveshwara Road,
Vasanth Nagar,
Bengaluru – 560001.

ముఖ్యమైన తేదీ :

దరఖాస్తుల చివరి తేదీ: 18 జూలై 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)

ముఖ్య గమనిక :

అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించాలి. దరఖాస్తు ఫారమ్, అర్హతలు, వయోపరిమితి, అవసరమైన సర్టిఫికెట్లు మరియు ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు భారత తపాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Notification Pdf Click Here

Application Pdf Click Here

Official Website : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *