Central Govt Jobs

RRB ALP 2026 Notification: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు…

calendar_month April 5, 2026 person chitra

RRB ALP 2026 Notification: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు…

RRB ALP Recruitment 2026:

భారతీయ రైల్వేల్లో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీ కోసం RRB CEN 01/2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,127 ఖాళీలు భర్తీ చేయనున్నారు. రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
అర్హులైన అభ్యర్థులు 15 మే 2026 నుండి 14 జూన్ 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : రైల్వే నియామక బోర్డులు (RRBలు) ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు : అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులు

మొత్తం పోస్టులు : 11,127

విద్య అర్హతలు :

1. 10వ తరగతి + ITI (సంబంధిత ట్రేడ్) లేదా డిప్లొమా / డిగ్రీ (మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్)

వయో పరిమితి : 01.07.2026 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

దరఖాస్తు రుసుము :

1. General / OBC / EWS అభ్యర్థులు: ₹500

2. CBT-1 పరీక్షకు హాజరైన తర్వాత ₹400 వరకు రిఫండ్ లభిస్తుంది.

3. SC / ST / మహిళలు / PwBD / Ex-Servicemen: ₹250

4. CBT-1 హాజరైన తర్వాత పూర్తి ఫీజు రిఫండ్ అవుతుంది.

5. ఫీజు ఆన్‌లైన్ ద్వారా (Debit Card / Credit Card / Net Banking / UPI) చెల్లించాలి.

జీతం వివరాలు :

1. ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి ప్రారంభ జీతం: ₹19,900 ఉంటుంది.

2. అదనంగా ఇతర అలవెన్సులు రైల్వే నిబంధనల ప్రకారం లభిస్తాయి.

ఎంపిక విధానం:

1. CBT-1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)

2. CBT-2

3. కాగ్నిటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్

4. మెడికల్ ఎగ్జామినేషన్ (A-1 స్టాండర్డ్)

5. డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in కు వెళ్లండి.

2. RRB ALP CEN 01/2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

3. మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేసి Aadhaar వెరిఫికేషన్ పూర్తి చేయండి.

4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించండి.

5. ఫారం సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.

ముఖ్యమైన తేదీలు :

వివరణ తేదీ
నోటిఫికేషన్ విడుదల మార్చి 2026
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 15 మే 2026
దరఖాస్తు చివరి తేదీ 14 జూన్ 2026

Notification PDF : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *