AP Jobs

అప్లికేషన్ ఫీజు లేకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇ-డివిజనల్ మేనేజర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP Collector & District Magistrate Notification 2026 Apply Now :

calendar_month May 1, 2026 person chitra

అప్లికేషన్ ఫీజు లేకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇ-డివిజనల్ మేనేజర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP Collector & District Magistrate Notification 2026 Apply Now :

తిరుపతి కలెక్టర్ కార్యాలయం ఉద్యోగాలు 2026 పూర్తి వివరాలు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తిరుపతి జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం నుండి 2026 సంవత్సరానికి సంబంధించి తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా E-District Manager మరియు E-Divisional Manager పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా, ఈ ఉద్యోగాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ 06 మే 2026 సాయంత్రం 5:00 గంటల లోపు దరఖాస్తు చేస్తుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివారాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : తిరుపతి కలెక్టర్ కార్యాలయం లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. E-District Manager (జిల్లా స్థాయి – తిరుపతి)

2. E-Divisional Manager (శ్రీకాళహస్తి డివిజన్) పోస్టులు ఉన్నాయి.

విద్య అర్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. అభ్యర్థులు క్రింది అర్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి:

B.Tech / B.E
BCA
B.Sc (Computers)
లేదా సంబంధిత రంగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

2. అదనంగా, అభ్యర్థులకు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

3. అన్ని విద్యా ధృవపత్రాలు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడాలి.

వయస్సు పరిమితి :

31.03.2026 నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము :

ఈ ఉద్యోగాలకి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

జీతం వివరాలు : ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹22,500/- జీతం ఇవ్వబడుతుంది.

ఎంపిక విధానం :

1. రాత పరీక్ష

2. ఇంటర్వ్యూ (జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ద్వారా) నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి?

1. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్

2. దరఖాస్తు ఫార్మ్‌ను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

3. పూర్తి చేసిన అప్లికేషన్‌ను అవసరమైన ధృవపత్రాలతో కలిసి సమర్పించాలి.

4. సమర్పించవలసిన స్థలం:
తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం (Administrative Officer కి) లో సమర్పించాలి .

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ: 30 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 06 మే 2026

Notification PDF Click Here

Official Website Click Here

Application Pdf Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *