Private Jobs

అనంతపురం జిల్లాలో భారీ జాబ్ మేళా 2026 … ప్రముఖ ఫార్మా సంస్థలో 100 ఉద్యోగాలు… మిస్ కాకండి.

calendar_month April 25, 2026 person chitra

అనంతపురం జిల్లాలో భారీ జాబ్ మేళా 2026 … ప్రముఖ ఫార్మా సంస్థలో 100 ఉద్యోగాలు… మిస్ కాకండి.

అనంతపురం జిల్లాలో భారీ జాబ్ మేళా – పూర్తి వివరాలు :

అనంతపురం జిల్లాలో నిర్వహించబడుతున్న అనంతపురం జాబ్ మేళా 2026 ద్వారా ప్రముఖ ఫార్మా సంస్థ Honours Lab Pvt Ltd అభ్యర్థులను నియమించనుంది. ఈ జాబ్‌మేళా ఏప్రిల్ 28, 2026న గవర్నమెంట్ ఆర్ట్స్ డిగ్రీ కాలేజ్ (A), అనంతపురం వేదికగా జరుగనుంది.

యువతకు మరో భారీ ఉద్యోగ అవకాశం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఫార్మా రంగంలో ఉద్యోగం పొందాలని ఆశిస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. నిరుద్యోగ యువకులు ఈ జాబ్‌మేళాను ఉపయోగించుకుంటే మంచి కంపెనీలో కెరీర్‌ను ప్రారంభించవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లోని కంపెనీలో పనిచేయాల్సి ఉంటుంది. ఫార్మా రంగంలో అనుభవం ఉన్నవారికి మాత్రమే కాకుండా, ఫ్రెషర్స్‌కు కూడా ఈ అవకాశం అందుబాటులో ఉంది.

జాబ్‌మేళా వివరాలు – అర్హతలు, జీతం , వయస్సు వివరాలు :

అనంతపురం జిల్లాలో నిర్వహించబడుతున్న “ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్”  ద్వారా ప్రముఖ ఫార్మా సంస్థ Honours Lab Pvt Ltd అభ్యర్థులను నియమించనుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లోని కంపెనీలో పనిచేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు: Honours Lab Pvt Ltd

ఉద్యోగ పాత్ర: కెమిస్ట్ – ప్రొడక్షన్ (Production, QA, QC)

ఖాళీలు: 100

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

వేతనం: రూ.2,76,960 వార్షికం

పని ప్రదేశం: హైదరాబాద్

విద్యార్హత: డిగ్రీ

లింగం: పురుషులు మాత్రమే

వయస్సు: 18 నుంచి 28 సంవత్సరాలు

selection process : 

ఈ ఉద్యోగ మేళాలో రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టెక్నికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వం ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

జాబ్ మేళా వివరాలు :

తేదీ: ఏప్రిల్ 28, 2026

వేదిక: గవర్నమెంట్ ఆర్ట్స్ డిగ్రీ కాలేజ్ (A), అనంతపురం

సంప్రదించాల్సిన నెంబర్ : 8317520929

ఆసక్తి ఉన్న అభ్యర్థులు అవసరమైన పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *