AP Jobs

AP GGH Jobs 2026: 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి?

calendar_month March 24, 2026 person chitra

AP GGH Jobs 2026: 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి?

AP GGH Jobs 2026:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH) లోని డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి అర్హతతో కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టు పేరు : డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్‌లో కాంట్రాక్ట్ జాబ్స్

పోస్టుల వివరాలు :

1. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్

2. పీర్ ఎడ్యుకేటర్

3. చౌకీదార్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. హౌస్ కీపింగ్ సిబ్బంది

5. యోగా థెరపిస్ట్ / డ్యాన్స్ / మ్యూజిక్ / ఆర్ట్ టీచర్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 06

విద్య అర్హతలు :

ప్రాజెక్ట్ కోఆర్డినేటర్:

1. డిగ్రీ పూర్తి

2. కనీసం 3 సంవత్సరాల అనుభవం

3. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

పీర్ ఎడ్యుకేటర్:

1. అక్షరాస్యత

2. 1–2 సంవత్సరాలుగా మాదకద్రవ్యాల నుండి దూరంగా ఉన్నవారు.

3. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్

చౌకీదార్:

1. 10వ తరగతి పాస్

2. పురుష అభ్యర్థులు మాత్రమే

హౌస్ కీపింగ్:

1. 10వ తరగతి పాస్

2. కనీసం 1 సంవత్సరం అనుభవం.

యోగా/ఆర్ట్ టీచర్:

సంబంధిత రంగంలో 3 సంవత్సరాల అనుభవం.

వయో పరిమితి :

కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 42 సంవత్సరాలు ఉండాలి.

వయో సడలింపులు:

1. SC/ST/BC/EWS అభ్యర్థులకు : 5 సంవత్సరాలు

2. దివ్యాంగులకి : 10 సంవత్సరాలు

3. ఎక్స్-సర్వీస్‌మెన్: అదనంగా 3 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 52 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము:

1. OC అభ్యర్థులు: రూ.300/-

2. SC/ST/BC/దివ్యాంగులు: రూ.200/- ఫీజు చెల్లించాలి.

3. డిమాండ్ డ్రాఫ్ట్ “College Development Society, GMC, Ongole” పేరిట ఇవ్వాలి.

జీతం వివరాలు ;

నెలకు రూ.5,000/- నుండి రూ.25,000/- వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష లేదు.

2. అకడమిక్ మార్కులకు 75% వెయిటేజ్

3. ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ చేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://prakasam.ap.gov.in లోకి వెళ్లాలి.

2. అక్కడ ఇవ్వబడిన నోటిఫికేషన్ నుండి అప్లికేషన్ ఫారం (Proforma) డౌన్‌లోడ్ చేసుకోవాలి.

3. ఫారాన్ని పూర్తిగా మరియు సరైన వివరాలతో నింపాలి.

4. అవసరమైన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు జత చేయాలి:

విద్యార్హత సర్టిఫికేట్లు
వయస్సు రుజువు (DOB Proof)
అనుభవ సర్టిఫికేట్లు (ఉంటే)
కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)

5. దరఖాస్తు ఫీజు కోసం: డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి.

6. . పూర్తయిన అప్లికేషన్ ఫారం మరియు డాక్యుమెంట్స్‌ను కవర్‌లో పెట్టి సంబంధిత చిరునామాకు పంపాలి.

7. అప్లికేషన్ సమర్పించిన తర్వాత: తప్పనిసరిగా రిసీదు (Acknowledgement) తీసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 24 మార్చి 2026

దరఖాస్తు చివరి తేదీ: 01 ఏప్రిల్ 2026

Notification Pdf Click Here

Online Apply Link Click Here

Official Website Click Here 

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *