AP GGH Jobs 2026: 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి?
AP GGH Jobs 2026: 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి?
AP GGH Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH) లోని డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి అర్హతతో కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉద్యోగాలు
పోస్టు పేరు : డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్లో కాంట్రాక్ట్ జాబ్స్
పోస్టుల వివరాలు :
1. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్
2. పీర్ ఎడ్యుకేటర్
3. చౌకీదార్
4. హౌస్ కీపింగ్ సిబ్బంది
5. యోగా థెరపిస్ట్ / డ్యాన్స్ / మ్యూజిక్ / ఆర్ట్ టీచర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 06
విద్య అర్హతలు :
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్:
1. డిగ్రీ పూర్తి
2. కనీసం 3 సంవత్సరాల అనుభవం
3. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
పీర్ ఎడ్యుకేటర్:
1. అక్షరాస్యత
2. 1–2 సంవత్సరాలుగా మాదకద్రవ్యాల నుండి దూరంగా ఉన్నవారు.
3. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్
చౌకీదార్:
1. 10వ తరగతి పాస్
2. పురుష అభ్యర్థులు మాత్రమే
హౌస్ కీపింగ్:
1. 10వ తరగతి పాస్
2. కనీసం 1 సంవత్సరం అనుభవం.
యోగా/ఆర్ట్ టీచర్:
సంబంధిత రంగంలో 3 సంవత్సరాల అనుభవం.
వయో పరిమితి :
కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 42 సంవత్సరాలు ఉండాలి.
వయో సడలింపులు:
1. SC/ST/BC/EWS అభ్యర్థులకు : 5 సంవత్సరాలు
2. దివ్యాంగులకి : 10 సంవత్సరాలు
3. ఎక్స్-సర్వీస్‌మెన్: అదనంగా 3 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 52 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము:
1. OC అభ్యర్థులు: రూ.300/-
2. SC/ST/BC/దివ్యాంగులు: రూ.200/- ఫీజు చెల్లించాలి.
3. డిమాండ్ డ్రాఫ్ట్ “College Development Society, GMC, Ongole” పేరిట ఇవ్వాలి.
జీతం వివరాలు ;
నెలకు రూ.5,000/- నుండి రూ.25,000/- వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష లేదు.
2. అకడమిక్ మార్కులకు 75% వెయిటేజ్
3. ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://prakasam.ap.gov.in లోకి వెళ్లాలి.
2. అక్కడ ఇవ్వబడిన నోటిఫికేషన్ నుండి అప్లికేషన్ ఫారం (Proforma) డౌన్లోడ్ చేసుకోవాలి.
3. ఫారాన్ని పూర్తిగా మరియు సరైన వివరాలతో నింపాలి.
4. అవసరమైన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు జత చేయాలి:
విద్యార్హత సర్టిఫికేట్లు
వయస్సు రుజువు (DOB Proof)
అనుభవ సర్టిఫికేట్లు (ఉంటే)
కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
5. దరఖాస్తు ఫీజు కోసం: డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి.
6. . పూర్తయిన అప్లికేషన్ ఫారం మరియు డాక్యుమెంట్స్‌ను కవర్లో పెట్టి సంబంధిత చిరునామాకు పంపాలి.
7. అప్లికేషన్ సమర్పించిన తర్వాత: తప్పనిసరిగా రిసీదు (Acknowledgement) తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 24 మార్చి 2026
దరఖాస్తు చివరి తేదీ: 01 ఏప్రిల్ 2026
Notification Pdf Click Here
Online Apply Link Click Here
Official Website Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now