Central Govt Jobs

No Fee Jobs : 10వ తరగతి అర్హతతో విద్యాశాఖలో అసిస్టెంట్ & MTS ఉద్యోగాలు | AcSIR Recruitment 2026 Apply Now:

calendar_month April 6, 2026 person chitra

No Fee Jobs : 10వ తరగతి అర్హతతో విద్యాశాఖలో అసిస్టెంట్ & MTS ఉద్యోగాలు | AcSIR Recruitment 2026 Apply Now:

AcSIR Recruitment 2026 – తాజా నోటిఫికేషన్ వివరాలు:

దేశంలో ప్రముఖ ఉన్నత విద్యా మరియు పరిశోధనా సంస్థ అయిన అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ & ఇన్నోవేటివ్ రీసెర్చ్ (AcSIR) నుండి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా, ఈ ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకపోవడం అభ్యర్థులకు మంచి అవకాశంగా మారింది.

అభ్యర్థులు మొబైల్ ద్వారానే సులభంగా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతి లేదా డిగ్రీ అర్హతతో ఈ పర్మినెంట్ ఉద్యోగాలకు అప్లై చేసే అవకాశం ఉంది. ఎంపికైన వారికి నెలకు ₹18,000/- నుండి ₹81,100/- వరకు జీతం అందుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.acsir.res.in ద్వారా అప్లై చేయాలి. అప్లికేషన్ చివరి తేదీ ఏప్రిల్ 20, 2026. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : AcSIR లో జాబ్స్

పోస్టుల వివరాలు :

1. అసిస్టెంట్

2. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు ఉన్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం పోస్టులు : 02

విద్య అర్హతలు :

అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ + MS Office పరిజ్ఞానం + కమ్యూనికేషన్ నైపుణ్యాలు

MTS: 10వ తరగతి / ITI లేదా సమాన అర్హత ఉండాలి.

వయస్సు పరిమితి:

అసిస్టెంట్: గరిష్టం 30 సంవత్సరాలు

MTS: గరిష్టం 25 సంవత్సరాలు

వయో సడలింపు:

1. SC / ST / మహిళలు / దివ్యాంగులకు: 5 సంవత్సరాలు

2. OBC (NCL): 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు లేదు.

జీతం వివరాలు :

1. అసిస్టెంట్: ₹25,500 – ₹81,100/-

2. MTS: ₹18,000 – ₹56,900/- మధ్య జీతం చెల్లిస్తారు.

3. అదనంగా ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. మెడికల్ టెస్ట్

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్ www.acsir.res.in ను ఓపెన్ చేయండి.

2. “Recruitment 2026” నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

3. “Assistant / MTS Recruitment 2026” అప్లికేషన్ ఫారమ్‌ను ఓపెన్ చేయండి.

4. అవసరమైన వివరాలను సరిగ్గా నమోదు చేయండి.

5. డాక్యుమెంట్స్ (సర్టిఫికేట్స్, ఫోటో, సిగ్నేచర్) అప్లోడ్ చేయండి.

6. అన్ని వివరాలు చెక్ చేసి ఫారమ్ సబ్మిట్ చేయండి.

7. అప్లికేషన్ ప్రింట్ తీసుకుని సేవ్ చేసుకోండి.

ముఖ్యమైన తేదీ:

అప్లికేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 20, 2026

Notification PDF Click Here

Official Website Click Here

Apply Link Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *