AP Jobs

Anganwadi Jobs : పరీక్ష, ఫీజు లేకుండా 10th అర్హతతో అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల…. వెంటనే ఇలా అప్లై చేసుకోండి..

calendar_month May 24, 2026 person chitra

Anganwadi Jobs : పరీక్ష, ఫీజు లేకుండా 10th అర్హతతో అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల…. వెంటనే ఇలా అప్లై చేసుకోండి..

అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు 2026 – పూర్తి వివరాలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ మహిళలకు మంచి అవకాశం. జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్ (వర్కర్) పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా కేవలం విద్యార్హత మరియు రోస్టర్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

భీమవరం మరియు విశాఖపట్నం జిల్లాల పరిధిలోని ICDS ప్రాజెక్టులలో మొత్తం 06 అంగన్‌వాడీ టీచర్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు వినియోగించుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : AP లో అంగన్వాడీ ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : అంగన్‌వాడీ టీచర్ (Worker) పోస్టులు

మొత్తం ఖాళీలు: 06

ప్రాంతాలు: భీమవరం, విశాఖపట్నం.

అర్హత ప్రమాణాలు:

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. అభ్యర్థి స్థానికంగా నివసించే వివాహిత మహిళ అయి ఉండాలి.

2. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.

3. 01-07-2026 నాటికి 21–35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

4. SC/ST కేటగిరీ పోస్టులకు ఆయా వర్గాలకు చెందినవారే దరఖాస్తు చేయాలి.

5. రిజర్వేషన్ నిబంధనలు ICDS యూనిట్ ఆధారంగా అమలు చేయబడతాయి.

ఎంపిక విధానం : (100 మార్కులు)

10వ తరగతి మార్కులు – 50 మార్కులు

ట్రైనింగ్ (ECE/ఇతర గుర్తింపు) – 05 మార్కులు

వితంతువులకు – 05 మార్కులు

మైనర్ పిల్లలున్న వితంతువులకు – 05 మార్కులు

అనాధలకు – 05 మార్కులు

వికలాంగులకు – 05 మార్కులు

ఇంటర్వ్యూ – 20 మార్కులు

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹11,500/- గౌరవ వేతనం చెల్లించబడుతుంది.

ఎలా అప్లై చేయాలి?

1. అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా మరియు అర్హతలకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్లను గెజిటెడ్ అధికారి చేత అట్టెస్టేషన్ చేయించి, సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయాలలో సమర్పించాలి.

2. అధికారిక వెబ్‌సైట్: https://visakhapatnam.ap.gov.in/

3. దరఖాస్తులు 20-05-2026 నుండి 01-06-2026 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించబడతాయి.

అవసరమైన డాక్యుమెంట్లు:

నివాస ధృవీకరణ పత్రం

ఆధార్ కార్డు

రేషన్ కార్డు

ఓటర్ ఐడి

విద్యా సర్టిఫికేట్లు

కుల ధృవీకరణ (SC/ST/BC)

EWS సర్టిఫికేట్ (అవసరమైతే)

వైకల్య ధృవీకరణ పత్రం (అవసరమైతే)

ఇతర అవసరమైన పత్రాలు.

Notification & Application Pdf Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *