AP Jobs

5వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా గ్రూప్-IV ఉద్యోగాలు| AP Backlog Group IV Recruitment 2026 Apply Now :

calendar_month March 12, 2026 person chitra

5వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా గ్రూప్-IV ఉద్యోగాలు| AP Backlog Group IV Recruitment 2026 Apply Now :

AP Backlog Group IV Recruitment 2026 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ మరియు సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పలు గ్రూప్-IV బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్, స్టోర్ కీపర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ శానిటరీ వర్కర్, ఆఫీస్ వాచర్ మరియు ANM Gr-III వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత కలిగిన అభ్యర్థులు 20 మార్చి 2026 సాయంత్రం 5:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు- ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – వికలాంగులు, TG & సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్

2. జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్

3. స్టోర్ కీపర్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్

5. ఆఫీస్ సబార్డినేట్

6. జూనియర్ శానిటరీ వర్కర్

7. ఆఫీస్ వాచర్

8. ANM Grade-III పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 50 పోస్టులు

రిక్రూట్‌మెంట్ విధానం: రెగ్యులర్ బేసిస్

విద్యా అర్హతలు :

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్, స్టోర్ కీపర్:

UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.

జూనియర్ టెక్నికల్ ఆఫీసర్:

సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి.

ఆఫీస్ సబార్డినేట్:

కనీసం VII తరగతి ఉత్తీర్ణత ఉండాలి మరియు సైకిల్ తొక్కగలగాలి.

జూనియర్ శానిటరీ వర్కర్:

గుర్తింపు పొందిన బోర్డు 10వ తరగతి పాస్.

ఆఫీస్ వాచర్:

5వ తరగతి పాస్ ఉండాలి. అలాగే మాజీ సైనికుడు లేదా హోమ్ గార్డ్/సివిల్ డిఫెన్స్ శిక్షణ ఉండాలి. సైకిల్ తొక్కగలగాలి.

ANM Gr-III (మహిళలు మాత్రమే):

1. మహిళా అభ్యర్థి అయి ఉండాలి.

2. MPHA (F) కోర్సు లేదా ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సు అవసరం.

3. సంబంధిత బోర్డులో నమోదు అవసరం

వయోపరిమితి:

01 జూలై 2026 నాటికి అభ్యర్థి:

కనీస వయస్సు – 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు – 52 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు రుసుము:

ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ఫీజు లేదు.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,220 నుండి ₹80,910 వరకు జీతం చెల్లిస్తారు.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ:

1. విద్యా అర్హత మెరిట్

2. ఇంటర్వ్యూ

3. రాత పరీక్ష ఉండదు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు పూరించిన దరఖాస్తు ఫారాన్ని వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా క్రింది చిరునామాకు సమర్పించాలి.

చిరునామా:

Assistant Director,
Department for Welfare of Disabled, TG & Senior Citizens
“D” Block, New Collector Complex
YSR Kadapa District

2. దరఖాస్తు 20.03.2026 సాయంత్రం 5:00 గంటల లోపు సమర్పించి రసీదు పొందాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 07 మార్చి 2026

దరఖాస్తు చివరి తేదీ: 20 మార్చ్ 2026

Notification & Application pdf : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *