AP Jobs

AP Collector Office Jobs 2026: 7వ తరగతి / డిగ్రీ అర్హతతో కలెక్టర్ కార్యాలయంలో 29 బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి

calendar_month April 8, 2026 person chitra

AP Collector Office Jobs 2026: 7వ తరగతి / డిగ్రీ అర్హతతో కలెక్టర్ కార్యాలయంలో 29 బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి

AP Collector Office Group 4 Backlog Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నిరుద్యోగులకు మంచి అవకాశం వచ్చింది. మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ & గ్యాంగ్ మిట్టూర్ పోస్టుల భర్తీ కోసం 29 బ్యాక్‌లాగ్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు, అప్లికేషన్ ఫీజు లేదు. కేవలం 7వ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులు ఆఫ్‌లైన్ విధానంలో స్వీకరించబడతాయి. మరిన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. జూనియర్ అసిస్టెంట్ (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్)

2. టైపిస్ట్

3. ఆఫీస్ సబార్డినేట్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. గ్యాంగ్ మిట్టూర్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 29

ఉద్యోగ రకం: పర్మనెంట్

స్థానం: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (లోకల్ అభ్యర్థులకు మాత్రమే)

విద్య అర్హతలు :

జూనియర్ అసిస్టెంట్ / టైపిస్ట్:

1. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ.

2. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.

ఆఫీస్ సబార్డినేట్ / గ్యాంగ్ మిట్టూర్:

కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత

వయోపరిమితి :

1. కనీసం: 18 సంవత్సరాలు

2. గరిష్టం: 52 సంవత్సరాలు (42 + 10 సంవత్సరాల రిలాక్సేషన్)

3. లెక్కింపు తేదీ: 01-07-2026 నాటికీ 52 ఇయర్స్ మించకుడదు .

దరఖాస్తు రుసుము:

ఎటువంటి ఫీజు లేదు.

జీతం వివరాలు :

1. జూనియర్ అసిస్టెంట్ / టైపిస్ట్: ₹25,220 – ₹80,910/-

2. ఆఫీస్ సబార్డినేట్ & గ్యాంగ్ మిట్టూర్: ₹21,000 – ₹61,960/-

ఎంపిక విధానం :

1. అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

2. మార్కుల కేటాయింపు క్రింది విధం గా ఉంటుంది.

వైకల్య శాతం: 20 మార్కులు
వయస్సు: 20 మార్కులు
ఎంప్లాయిమెంట్ సీనియారిటీ: 10 మార్కులు

3. ఈ మొత్తం మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రకటించబడుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు క్రింది డాక్యుమెంట్స్‌తో ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి.

2. అవసరమైన డాకుమెంట్స్:

పుట్టిన తేదీ ధ్రువపత్రం
వైద్య ధ్రువీకరణ పత్రం (దివ్యాంగులకు)
విద్యార్హత సర్టిఫికేట్లు
ఎంప్లాయిమెంట్ కార్డు
స్టడీ సర్టిఫికేట్లు (1వ తరగతి నుండి 10వ తరగతి వరకు)
కుల ధ్రువపత్రం
నివాస ధ్రువపత్రం
ఆధార్, రేషన్ కార్డు
పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

3. పూర్తి చేసిన దరఖాస్తును ఈ అడ్రస్‌కు సమర్పించాలి:

చిరునామా :
సహాయ సంచాలకులు,
విభిన్న ప్రతిభావంతులు & వృద్ధుల సంక్షేమ శాఖ,
కలెక్టరేట్ ప్రాంగణం, ఏలూరు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ :01 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 21 ఏప్రిల్ 2026

Notification Pdf Click Here

Application Pdf Click Here

Official Website Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *