AP ఇంటర్మీడియట్ ఫలితాలు 2026 విడుదల – డైరెక్ట్ లింక్ ద్వారా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి:
AP ఇంటర్మీడియట్ ఫలితాలు 2026 విడుదల – డైరెక్ట్ లింక్ ద్వారా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి:
AP Inter Results 2026 :
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) 2026 ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రంజిత్ కుమార్ గారి ప్రకటన ప్రకారం, ప్రధమ (1st Year) మరియు ద్వితీయ (2nd Year) సంవత్సర ఫలితాలు 2026 ఏప్రిల్ 15న ఉదయం 10:31 గంటలకు విడుదలయ్యాయి.
విద్య & ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా ఆన్లైన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తం సుమారు 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
AP Inter Results 2026 చెక్ చేసే విధానం (Online):
విద్యార్థులు తమ ఫలితాలను క్రింది స్టెప్స్ ద్వారా తెలుసుకోవచ్చు:
1. ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి: https://bie.ap.gov.in/
2. “AP ఇంటర్ 1వ సంవత్సరం / 2వ సంవత్సరం ఫలితాలు 2026” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ హాల్ టికెట్ నంబర్ మరియు జన్మ తేదీని నమోదు చేయండి.
4. “Submit” బటన్‌పై క్లిక్ చేయండి.
5. వెంటనే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
6. అవసరమైతే PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
WhatsApp ద్వారా AP Inter Results 2026 ఎలా చెక్ చేయాలి?
వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా పొందవచ్చు:
1. ముందుగా మీ ఫోన్లో WhatsApp ఓపెన్ చేయండి.
2. ఈ నెంబర్‌కు మెసేజ్ పంపండి: 9552300009 (“Hi” అని టైప్ చేయండి).
3. వచ్చిన ఆప్షన్స్‌లో Education Services ఎంచుకోండి.
4. AP Inter 1st Year / 2nd Year Results 2026 పై క్లిక్ చేయండి.
5. మీ హాల్ టికెట్ నెంబర్ & డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి Submit చేయండి.
6. వెంటనే మీ ఫలితాలు పొందవచ్చు.
Direct Link to Check AP Inter Results 2026: Click Here

విద్యార్థులు అధికారిక వెబ్సైట్ లేదా వాట్సాప్ ద్వారా సులభంగా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు చూసేటప్పుడు సరైన వివరాలు నమోదు చేయడం చాలా ముఖ్యం.