Admit Cards

AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ 2026 లైవ్ updates : హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ ఇదే … ఇలా డౌన్లోడ్ చేసుకోండి.

calendar_month February 13, 2026 person chitra

AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ 2026 లైవ్ updates : హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ ఇదే … ఇలా డౌన్లోడ్ చేసుకోండి.

AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్ 2026 లైవ్ అప్‌డేట్స్:

AP ఇంటర్మీడియట్ హాల్ టికెట్ 2026 విడుదలైంది. ఫిబ్రవరి 13, 2026న ఉదయం 11 గంటల తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్ యాక్టివేట్ చేయబడింది. విద్యార్థులు క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా తమ హాల్ టికెట్‌ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుండటంతో, విద్యార్థులు తమ పరీక్షా కేంద్ర వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ఎగ్జామ్ సెంటర్, పరీక్ష తేదీలు మరియు సమయాన్ని చెక్ చేసుకోవాలి.

హాల్ టికెట్ డౌన్లోడ్ వివరాలు:

1. ఇంటర్ ఫస్ట్ ఇయర్ (జనరల్ & ఒకేషనల్)

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

SSC రోల్ నెంబర్ / ఆధార్ నెంబర్

పుట్టిన తేదీ

2. ఇంటర్ సెకండ్ ఇయర్ (జనరల్ & ఒకేషనల్)

ఫస్ట్ ఇయర్ రోల్ నెంబర్ / ఆధార్ నెంబర్

పుట్టిన తేదీ

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

వాట్సాప్ ద్వారా AP Inter Hall Ticket 2026 డౌన్‌లోడ్ ఎలా చేయాలి?

విద్యార్థుల సౌకర్యార్థం BIEAP వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసే అవకాశం కల్పించింది. ఈ విధంగా చేసుకోవచ్చు:

1. ముందుగా 9552300009 నంబర్‌ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోండి.

2. వాట్సాప్ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపండి.

3. రిప్లైగా వచ్చే మెనూలో “Education Services” ఆప్షన్ ఎంచుకోండి.

4. తరువాత “Inter Hall Ticket Download” పై క్లిక్ చేయండి.

5. అవసరమైన వివరాలను నమోదు చేయండి.

6. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

Official Website : Click Here

ఇంటర్ 1st ఇయర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ : Click Here

ఇంటర్ 2nd ఇయర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *