AP Jobs

రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో AP NHMలో ఉద్యోగాలు 2026 | Junior Assistant & Lab Attendant Jobs 2026 :

calendar_month April 18, 2026 person chitra

రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో AP NHMలో ఉద్యోగాలు 2026 | Junior Assistant & Lab Attendant Jobs 2026 :

Junior Assistant & Lab Attendant Jobs 2026 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మంచి అవకాశం వచ్చింది. వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ద్వారా జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు 18 ఏప్రిల్ 2026 నుండి 30 ఏప్రిల్ 2026 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: నేషనల్ హెల్త్ మిషన్ (NHM), ఆంధ్రప్రదేశ్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. జూనియర్ అసిస్టెంట్

2. ల్యాబ్ అటెండెంట్

3. అప్టోమెట్రిస్ట్

4. సోషల్ వర్కర్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. హెల్త్ విజిటర్

6. సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్

7. MIS / DDM పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 07

ఉద్యోగ విధానం: కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్

విద్యార్హతలు :

జూనియర్ అసిస్టెంట్: డిగ్రీ + కంప్యూటర్ పరిజ్ఞానం

ల్యాబ్ అటెండెంట్: 10వ తరగతి ఉత్తీర్ణత + సంబంధిత కోర్సు

అప్టోమెట్రిస్ట్: ఆప్టోమెట్రీలో డిగ్రీ / మాస్టర్స్

సోషల్ వర్కర్: MSW / సోషల్ వర్క్ డిగ్రీ

ల్యాబ్ సూపర్వైజర్: ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా + అనుభవం

వయోపరిమితి:

1. అభ్యర్థి వయస్సు 18 నుండి 42 సంవత్సరాలు ఉండాలి.

2. OC అభ్యర్థులు: 42 సంవత్సరాలు లోపు

3. SC/ST/BC: 47 సంవత్సరాలు లోపు

4. వికలాంగులు / మాజీ సైనికులు: 50 సంవత్సరాలు లోపు

దరఖాస్తు రుసుము:

1. OC / BC అభ్యర్థులకు : ₹800

2. SC / ST / PH / EWS అభ్యర్థులకు : ₹500 ఫీజు చెల్లించాలి.

3. దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా గుంటూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి పేరుతో, యూనియన్ బ్యాంక్ గుంటూరు మెడికల్ కాలేజ్ బ్రాంచ్ ఖాతా నెం. 100710100054512 (IFSC: UBIN0810070) కు చెల్లించాలి. చెల్లింపు చేసిన తరువాత వచ్చిన ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్‌ను దరఖాస్తు ఫారంలో తప్పనిసరిగా నమోదు చేయాలి.

జీతం వివరాలు:

ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి ₹18,450/- నుండి ₹33,975/- వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

1. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు.

2. విద్యార్హత మెరిట్ + ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి ?

అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన డాక్యుమెంట్లతో కలిసి క్రింది విధంగా సమర్పించాలి:

ఆఫ్‌లైన్ ద్వారా (రిజిస్టర్డ్ పోస్ట్) లేదా కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లో వేయాలి.

చిరునామా:

జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం,
కలెక్టరేట్ ఎదురుగా, నాగరంపాలెం,
గుంటూరు – 522004, ఆంధ్రప్రదేశ్.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 18 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2026

Notification Pdf Click Here

Application Pdf Click Here

Office Website Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *