AP Jobs

రాత పరీక్ష లేకుండా APSHCL లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు…. వెంటనే అప్లై చేసుకోండి. | APSHCL Recruitment 2026 Apply Offline:

calendar_month May 30, 2026 person chitra

రాత పరీక్ష లేకుండా APSHCL లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు…. వెంటనే అప్లై చేసుకోండి. | APSHCL Recruitment 2026 Apply Offline:

APSHCL డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు 2026 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSHCL) ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (Data Entry Operator) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు అవుట్‌సోర్సింగ్ విధానంలో చేపడుతున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష లేకపోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్‌సోర్స్డ్ సర్వీసెస్ (APCOS) ద్వారా అనంతపురము జిల్లా గృహనిర్మాణ శాఖ అధిపతి కార్యాలయం పరిపాలనా నియంత్రణలో ఈ నియామక ప్రక్రియ నిర్వహించబడుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSHCL) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు : డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులు

మొత్తం పోస్టులు : 04

విద్య అర్హతలు :

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి, క్రింది అర్హతలలో ఏదైనా కలిగి ఉండాలి.

PGDCA

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

B.Sc (Computer Science)

B.Com (Computers)

MCA

B.Tech (CSE)

వయోపరిమితి :

1. 31.05.2026 నాటికి OC అభ్యర్థులు : 42 సంవత్సరాలు మించరాదు.

2. SC అభ్యర్థులు : 47 సంవత్సరాలు మించరాదు.

3. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు లేదు.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,500/- వేతనం చెల్లించబడుతుంది.

ఎంపిక విధానం :

1. ఈ నియామకాలకు రాత పరీక్ష నిర్వహించరు.

2. కంప్యూటర్ టెస్ట్

3. ఇంటర్వ్యూ

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, అవసరమైన ధృవపత్రాల ప్రతులతో కలిసి అనంతపురము జిల్లా గృహనిర్మాణ కార్యాలయంలో సమర్పించాలి.

2. అభ్యర్థులు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారాన్ని అవసరమైన ధృవపత్రాల ప్రతులతో కలిసి కార్యాలయ పని దినాల్లో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల లోపు సంబంధిత కార్యాలయంలో సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ : 30 మే 2026

దరఖాస్తుల చివరి తేదీ : 10 జూన్ 2026

Full Notification & Application Pdf  Click Here

Official Website Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *