Central Govt Jobs

BPCL Recruitment 2026: భారత పెట్రోలియంలో 154 ఉద్యోగాలు.. రూ.34 వేల ప్రారంభ జీతం.. ఆన్‌లైన్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోండి!

calendar_month August 5, 2026 person chitra

BPCL Recruitment 2026: భారత పెట్రోలియంలో 154 ఉద్యోగాలు.. రూ.34 వేల ప్రారంభ జీతం.. ఆన్‌లైన్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోండి!

BPCL Recruitment 2026:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వివిధ విభాగాల్లో 154 టెక్నీషియన్ ఆపరేటర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి నెలకు ప్రారంభ వేతనం సుమారు రూ.34,000 నుంచి చెల్లించబడుతుంది.

ఈ నియామకాలకు డిప్లొమా లేదా బీఈ/బీటెక్ విద్యార్హతతో పాటు సంబంధిత అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గల వారు 2026 ఆగస్టు 13లోపు దరఖాస్తు పూర్తి చేయాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : టెక్నీషియన్ ఆపరేటర్ మరియు ఇతర సాంకేతిక విభాగాల పోస్టులు

మొత్తం ఖాళీలు: 154 పోస్టులు

విద్య అర్హతలు :

1. గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

2. కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

3. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి :

1. 01 జూలై 2026 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

2. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, PwBD మరియు ఇతర రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

1. General / EWS / OBC (NCL) అభ్యర్థులు: రూ.590/- (రూ.500 + 18% GST)

2. SC / ST / PwBD / Ex-Servicemen అభ్యర్థులకు దరఖాస్తు రుసుము మినహాయింపు ఉంది.

నెలవారీ జీతం :

1. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ప్రారంభ వేతనం రూ.34,000/- నుంచి చెల్లించబడుతుంది.

2. ఇతర అలవెన్సులు సంస్థ నిబంధనల ప్రకారం అందిస్తారు.

ఎంపిక విధానం :

అభ్యర్థులను క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు.

1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

2. స్కిల్ టెస్ట్

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. అవసరమైతే మెడికల్ పరీక్ష

దరఖాస్తు విధానం :

1. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్  ( https://www.bharatpetroleum.in/ ) ద్వారా మాత్రమే ఉంటుంది.

2. అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని దరఖాస్తు ఫారమ్ పూర్తి చేయాలి.

3. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 29 జూలై 2026

దరఖాస్తు చివరి తేదీ: 13 ఆగస్టు 2026

Notification Pdf :  Click Here

Apply Link Click Here

Official Website : Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *