Constable Jobs 2026: 10th, 12th అర్హతతో CRPF లో 9195 కానిస్టేబుల్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి!
Constable Jobs 2026: 10th, 12th అర్హతతో CRPF లో 9195 కానిస్టేబుల్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి!
Constable Jobs 2026:
Central Reserve Police Force (CRPF) నుండి నిరుద్యోగులకు భారీ శుభవార్త! Central Reserve Police Force (CRPF) లో కానిస్టేబుల్ (Technical & Tradesmen / Pioneer) పోస్టుల నియామకానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9195 ఖాళీలకు 20 ఏప్రిల్ 2026 నుండి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు 19 మే 2026 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ పోస్టులకు కనీస అర్హత 10వ తరగతి. వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు ₹21,700 నుండి ₹69,100 వరకు జీతం అందుతుంది.
దరఖాస్తు ఫీజు విషయంలో SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు, ఇతర అభ్యర్థులు ₹100 చెల్లించాలి. ఎంపిక ప్రక్రియలో PET, PST, CBT, ట్రేడ్/స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ పరీక్ష వంటి దశలు ఉంటాయి. ఈ అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)లో ప్రదర్శన ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.rect.crpf.gov.in ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేయాలి.మరిన్ని పూర్తి వివరాలు చూద్దాం.
ఉద్యోగాల పూర్తి వివరాలు :
సంస్థ పేరు: CRPF లో ఉద్యోగాలు
పోస్ట్ పేరు: కానిస్టేబుల్ (Technical & Tradesmen / Pioneer) పోస్టులు
పోస్టుల వివరాలు:
1. కానిస్టేబుల్ (Driver)
2. కానిస్టేబుల్ (Mechanic Motor Vehicle)
3. ఇతర Tradesmen పోస్టులు
4. Pioneer Wing (Mason / Electrician)
5. మొత్తం పోస్టుల్లో ఎక్కువగా పురుషులకు, కొంతమంది మహిళలకు కూడా అవకాశాలు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 9195
జాబ్ టైప్: కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
అప్లికేషన్ మోడ్: ఆన్లైన్
విద్యార్హతలు :
1. కనీసం 10వ తరగతి (SSC) పాస్ కావాలి.
2. కొన్ని ట్రేడ్స్‌కు ITI / అనుభవం అవసరం.
3. డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
వయోపరిమితి:
1. సాధారణంగా అభ్యర్థి వయస్సు : 18 – 27 సంవత్సరాలు ఉండాలి.
2. డ్రైవర్ పోస్టులకు: 21 – 27 సంవత్సరాలు ఉండాలి.
3. రిజర్వేషన్ ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు రుసుము :
1. General / OBC / EWS (Male): ₹100 ఫీజు కట్టాలి.
2. SC / ST / మహిళలు / ఎక్స్-సర్వీస్‌మెన్: ఫీజు లేదు
జీతం వివరాలు :
ఎంపిక అయిన అభ్యర్థికి వయస్సు నెలకు ₹21,700 – ₹69,100 వరకు జీతం అందుతుంది.
ఎంపిక విధానం :
1. Physical Efficiency Test (PET)
2. Physical Standard Test (PST)
3. Computer Based Test (CBT)
4. Trade / Skill Test
5. Document Verification (DV)
6. Medical Examination
ఎలా అప్లై చేయాలి?
1. అర్హత ఉన్న అభ్యర్థులు క్రింది అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేయాలి.
2. వెబ్సైటు : https://rect.crpf.gov.in ద్వారా అప్లై చేయాలి .
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 20 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 19 మే 2026
Notification Pdf Click Here
Apply Online Link Click Here
Official Website Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now