Central Govt Jobs

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) రిక్రూట్‌మెంట్ 2026: 13 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం… ఇలా అప్లై చేసుకోండి?

calendar_month February 19, 2026 person chitra

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) రిక్రూట్‌మెంట్ 2026: 13 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం… ఇలా అప్లై చేసుకోండి?

CSIR CLRI రిక్రూట్‌మెంట్ 2026:

CSIR–CLRI సంస్థ 2026 సంవత్సరానికి సంబంధించిన కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై మార్చి 2, 2026 రాత్రి 11:59 వరకు అప్లై చేసే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు:

1. జూనియర్ స్టెనోగ్రాఫర్ – 01 పోస్టు

2. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 06 పోస్టులు

3. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) – 06 పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 13

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్యార్హతలు:

1. పదో తరగతి (10th) లేదా ఇంటర్మీడియట్ (12th) పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

2. సంబంధిత పోస్టు ప్రకారం కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం తప్పనిసరి.

3. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు స్టెనోగ్రఫీ నైపుణ్యం అవసరం.

వయో పరిమితి:

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 28 సంవత్సరాల ( 02.03.2026 నాటికీ ) మధ్య ఉండాలి.

2. SC / ST / OBC (NCL) / EWS / PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

3. వయస్సు, రిజర్వేషన్ మరియు ఇతర అర్హతలకు సంబంధించిన క్లెయిమ్‌లను నిర్ణయించడానికి చివరి తేదీ 02.03.2026 ను కట్-ఆఫ్ తేదీగా పరిగణిస్తారు.

ఎంపిక విధానం:

ఎంపిక ప్రక్రియలో భాగంగా క్రింది పరీక్షలు నిర్వహించబడతాయి:

1. కంప్యూటర్ టైపింగ్ ప్రావీణ్యత పరీక్ష

2. కంప్యూటర్ వినియోగ నైపుణ్య పరీక్ష

3. అవసరమైతే పోటీ రాత పరీక్ష

4. ఎంపిక కమిటీ, CSIR-CLRI డైరెక్టర్ ఆధ్వర్యంలో పరీక్షల క్రమాన్ని నిర్ణయిస్తుంది.

5. టైపింగ్ టెస్ట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://recruitment.clri.org ను ఓపెన్ చేయండి.

2. “Recruitment 2026” లేదా సంబంధిత నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

3. కొత్త యూజర్ అయితే ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.

4. లాగిన్ అయిన తరువాత అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా భర్తీ చేయండి.

5. అవసరమైన డాక్యుమెంట్లు (ఫోటో, సంతకం, విద్యార్హత సర్టిఫికేట్లు) అప్‌లోడ్ చేయండి.

6. అవసరమైతే అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించండి.

7. అన్ని వివరాలు సరిచూసి “Submit” బటన్‌పై క్లిక్ చేయండి.

8. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకుని ఉంచుకోండి.

అప్లికేషన్ మోడ్ : ఆన్‌లైన్

దరఖాస్తు చివరి తేదీ: 02 మార్చ్ 2026

Notification pdf : Click Here

Apply Link : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *