Central Govt Jobs

పరీక్ష , ఫీజు లేకుండా DRDO డైరెక్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | DRDO NSTL Notification 2026 Apply Now :

calendar_month February 3, 2026 person chitra

పరీక్ష , ఫీజు లేకుండా DRDO డైరెక్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | DRDO NSTL Notification 2026 Apply Now :

DRDO NSTL Recruitment 2026:

దేశ రక్షణ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) ఆధ్వర్యంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ (NSTL) నుంచి DRDO NSTL Notification 2026 అధికారికంగా విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో ప్రత్యేకత ఏమిటంటే వ్రాత పరీక్ష లేకుండా, అప్లికేషన్ ఫీజు లేకుండా డైరెక్ట్‌గా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు.

Defence Research and Development Organisation నుండి 07 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.అంతేకాకుండా వయస్సు కూడా 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంజనీరింగ్ విభాగం లో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన వారు అలాగే గేట్ స్కోర్ కార్డు కలిగిన వారు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోగలరు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

సంస్థ పేరు: Defence Research and Development Organisation లో ఉహయోగాలు

పోస్టుల వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు ఉన్నాయి

మొత్తం వివరాలు : 07

విద్య అర్హతలు:

ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ చేసి , అందులో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన వారు, గేట్ స్కోర్ కార్డు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

వయో పరిమితి:

1. ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులకు వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నియమాల ప్రకారం SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

ఈ నోటిఫికేషన్‌కు ఏ విధమైన అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని వర్గాల అభ్యర్థులు పూర్తిగా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

శాలరీ వివరాలు:

1. DRDO జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹ 37,000/- జీతం తో పాటు ఉండే దానికి ఇల్లు కూడా ఇస్తారు.

2. ఇతర అన్ని రకాల అలవెన్సుస్ కూడా ఉంటాయి.

ఎంపిక విధానం:

1. ముందుగా అభ్యర్థులు దరఖాస్తును పూర్తి చేయాలి.

2. ఎటువంటి రాత పరీక్ష , ఫీజు ఉండదు.

3. ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశానికి హాజరు కావాలి.

4. అర్హతలు మరియు గేట్ స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

5. డాకుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ & స్థలం:

ఇంటర్వ్యూ తేదీ: 26 ఫిబ్రవరి 2026

Interview Place :

Naval Science & Technological Laboratory,
Vigyan Nagar,
Near N.A.D Junction,
VIsakhapatnam.
Pin- 530027
Andhra Pradesh.

Notification & Application pdf : Click Here

Official Website : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *