కేవలం 10th, 12th & Degree అర్హతతో లైబ్రరీ అటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల – ఇప్పుడే అప్లై చేయండి | Dyal Singh College Recruitment 2026 :
కేవలం 10th, 12th & Degree అర్హతతో లైబ్రరీ అటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల – ఇప్పుడే అప్లై చేయండి | Dyal Singh College Recruitment 2026 :
Dyal Singh College Recruitment 2026 :
నిరుద్యోగ అభ్యర్థులకు మంచి శుభవార్త! ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న Dyal Singh College నుండి నాన్-టీచింగ్ విభాగంలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ వంటి కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, 12వ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మరియు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ www.dsc.du.ac.in ను సందర్శించండి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Dyal Singh College లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. సీనియర్ అసిస్టెంట్ – 01
2. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 01
3. అసిస్టెంట్ – 01
4. జూనియర్ అసిస్టెంట్ – 03
5. ల్యాబొరేటరీ అసిస్టెంట్ – 01
6. ల్యాబొరేటరీ అటెండెంట్ – 17
7. లైబ్రరీ అటెండెంట్ – 09
మొత్తం పోస్టులు : 33
విద్యా అర్హతలు:
1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 10th / 10+2 ఉత్తీర్ణత
2. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ
3. లైబ్రరీ పోస్టులకు లైబ్రరీ సైన్స్‌లో సర్టిఫికేట్ అవసరం
4. ఇంగ్లీష్ టైపింగ్ నిమిషానికి 35 పదాలు లేదా హిందీ టైపింగ్ 30 పదాలు
5. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయస్సు పరిమితి:
1. గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము:
1. జనరల్ / UR అభ్యర్థులకు: ₹800/-
2. OBC (NCL) / EWS / SC / ST / మహిళలు / దివ్యాంగులకు: ₹600/- ఫీజు చెల్లించాలి.
3. ఫీజు ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి.
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. మెడికల్ పరీక్ష
ఎలా అప్లై చేయాలి?
1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
3. ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపండి.
4. అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయండి.
5. ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 11 ఏప్రిల్ 2026
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 26 ఏప్రిల్ 2026
Notification PDF Click Here
Official Website Click Here
Apply Link Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now