Free Online Cyber Security & Ethical Hacking Courses 2026 : ఉచితంగా ఆన్లైన్లో సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్ శిక్షణ….
Free Online Cyber Security & Ethical Hacking Courses 2026 : ఉచితంగా ఆన్లైన్లో సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్ శిక్షణ….
ఫ్రీ ఆన్లైన్ సైబర్ సెక్యూరిటీ కోర్సులు 2026 – పూర్తి వివరాలు :
టెక్నాలజీ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే విద్యార్థులు మరియు నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ (NACS) ఆధ్వర్యంలో ఫ్రీ ఆన్లైన్ సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
టెక్నాలజీ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే నిరుద్యోగ యువతకు శుభవార్త. నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ (NACS) ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్ కోర్సులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ అందిస్తున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శ్రీమతి విమల రెడ్డి వెల్లడించిన ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలోని ఆసక్తి గల విద్యార్థులు మరియు యువత నుంచి ఈ ఉచిత ఆన్లైన్ కోర్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఫ్రీ ఆన్లైన్ ఎథికల్ హ్యాకింగ్ కోర్సులు 2026 కోసం అర్హతలు :
ఈ శిక్షణ కార్యక్రమానికి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్లపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
దరఖాస్తు గడువు :
ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు :
1. ఎథికల్ హ్యాకింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ కోర్సుల గురించి పూర్తి సమాచారం కోసం 7893141797 నంబర్‌ను సంప్రదించవచ్చు.
2. అలాగే సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
Official Website: https://nationalcybersecurityacademy.org/
చిరునామా :
Bharat Seva Center LLP
Flat No. 403, Sreenilayam,
Lanco Hills Road, Manikonda,
Hyderabad – 500089, Telangana, India.
సంప్రదింపు వివరాలు :
ఫోన్: +91 7893141797
ఈ-మెయిల్: nacsindiactp@gmail.com
Official Website And Apply Link : Click Here