Bank Jobs

IBPS PO Recruitment 2026: ఆంధ్రా బ్యాంక్ లో 6715 పర్మనెంట్ జాబ్స్ .. బ్యాంక్ PO ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అర్హతతో వెంటనే దరఖాస్తు చేయండి!

calendar_month July 1, 2026 person chitra

IBPS PO Recruitment 2026: ఆంధ్రా బ్యాంక్ లో 6715 పర్మనెంట్ జాబ్స్ .. బ్యాంక్ PO ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అర్హతతో వెంటనే దరఖాస్తు చేయండి!

IBPS PO Recruitment 2026 Notification:

బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా పాల్గొనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో CRP PO/MT-XVI ద్వారా 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) / మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 01 జూలై 2026 నుండి 21 జూలై 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

రిక్రూట్‌మెంట్ పేరు: CRP PO/MT-XVI Recruitment 2026

పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) / మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT)

మొత్తం పోస్టులు: 6,715

విద్యార్హతలు :

1. అభ్యర్థి భారత ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (Graduation) ఉత్తీర్ణులై ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

2. అభ్యర్థి 21 జూలై 2026 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి, సంబంధిత మార్క్‌షీట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి.

వయోపరిమితి :

1. కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

2. జనన తేదీ: 02 జూలై 1996 నుంచి 01 జూలై 2006 మధ్య ఉండాలి.

3. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, PwBD తదితర వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

1. SC / ST / PwBD అభ్యర్థులు: రూ.175/- (GSTతో కలిపి)

2. ఇతర అభ్యర్థులు: రూ.850/- (GSTతో కలిపి)

3. చెల్లింపు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100/- నుండి రూ.1,77,500/- వరకు ఆకర్షణీయమైన వేతనం, ఇతర అలవెన్సులు మరియు బ్యాంకు సౌకర్యాలు అందిస్తారు.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ఆధారంగా ఉంటుంది.

1. ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష

2. మెయిన్ ఆన్‌లైన్ పరీక్ష

3. ఇంటర్వ్యూ

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్

5. మెడికల్ ఫిట్‌నెస్

దరఖాస్తు విధానం :

అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు చేసే ముందు:

1. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.

2. అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి.

3. ఫోటో, సంతకం, ఇతర డాక్యుమెంట్లను నిర్దేశించిన ఫార్మాట్‌లో అప్లోడ్ చేయండి.

4. దరఖాస్తు ఫీజు చెల్లించి ఫారమ్‌ను ఫైనల్ సబ్మిట్ చేయండి.

5. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 జూలై 2026

దరఖాస్తు చివరి తేదీ: 21 జూలై 2026

Notification Pdf Click Here

Apply Online Link Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *