నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు – రేపే జాబ్‌మేళా!
నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు – రేపే జాబ్‌మేళా!
బాపట్ల జిల్లా లో జాబ్ మేళా 2026 – పూర్తి వివరాలు :
ఇంకోలు జాబ్ మేళా 2026 ద్వారా నిరుద్యోగ యువతకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు అద్భుతమైన అవకాశం లభిస్తోంది. బాపట్ల జిల్లా పరిచూరు నియోజకవర్గంలోని ఇంకోలులో ఉన్న ఐటీఐ కాలేజీలో ఏప్రిల్ 28న ఈ భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు.
ఈ ఇంకోలు జాబ్ మేళా 2026లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు పాల్గొని వందల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మరియు ఇతర అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి.
అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికేట్లు మరియు అవసరమైన పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఈ ఇంకోలు జాబ్ మేళా 2026 నిరుద్యోగులకు మంచి కెరీర్ ప్రారంభానికి ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాల కోసం 6302764962 ఈ నెంబర్ ని సంప్రదించండి.
జాబ్‌మేళాలో పాల్గొనే సంస్థలు & ఖాళీలు :
ఈ ఇంకోలు జాబ్ మేళా 2026లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు పాల్గొని వందల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మరియు ఇతర అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి.
1. నవతా ప్రైవేట్ లిమిటెడ్ (Navata Pvt Ltd) – 50
2 . బిగ్ బాస్కెట్ (Big Basket) – 60
3 . జెప్టో (ZEPTO) – 100
4. కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ – 100
5. వోల్టాస్ లిమిటెడ్ (Voltas Ltd) – 100
6. అపోలో టైర్స్ (Apollo Tyres) – 100
7. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) – 100
8. ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ (MRF Limited) – 80
9. కాప్‌స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ – 100
10. ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌టైల్స్ (NSL Textiles) – 30
11 . హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ – 300
12. మాస్టర్ మైండ్స్ – 40
13. ఇన్నోవ్‌సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ – 45
14. డాక్టస్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ – 30
15. ఫ్లక్స్‌టెక్ సొల్యూషన్స్ ఇంక్ – 30
జాబ్‌మేళా వివరాలు:
తేదీ: 28 ఏప్రిల్ 2026
స్థలం: ఐటీఐ కాలేజీ, ఇంకోలు, బాపట్ల జిల్లా.
సంప్రదించాల్సిన నెంబర్ : 6302764962