Central Govt Jobs

Railway Jobs 2026: ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC)లో అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల… ఇప్పుడే అప్లై చేయండి

calendar_month April 2, 2026 person chitra

Railway Jobs 2026: ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC)లో అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల… ఇప్పుడే అప్లై చేయండి

IRFC Recruitment 2026 :

నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. Indian Railway Finance Corporation Limited (IRFC) ద్వారా అసిస్టెంట్ (NE-5) మరియు అసిస్టెంట్ మేనేజర్/ఫైనాన్స్ (E-1) పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఇది భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే ప్రముఖ “నవరత్న” సంస్థ. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 23 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 04 ఏప్రిల్ 2026 నుండి 01 మే 2026 (రాత్రి 11:45 వరకు) ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. అసిస్టెంట్ (NE-5),

2. అసిస్టెంట్ మేనేజర్/ఫైనాన్స్ (E-1) పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 23

ఉద్యోగ రకం: రెగ్యులర్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

విద్య అర్హతలు :

అసిస్టెంట్ (NE-5):

1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ (కనీసం 60% మార్కులు) లేదా

2. Institute of Chartered Accountants of India / Institute of Cost Accountants of India నుండి ఇంటర్ పాస్.

అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్):

1. కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ (60% మార్కులు) + CA/CMA అర్హత లేదా

2. MBA (ఫైనాన్స్) / PGDM (ఫైనాన్స్) (2 సంవత్సరాలు)

వయోపరిమితి:

01 మే 2026 నాటికి: 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి.

వయస్సు సడలింపులు:

1. SC/ST అభ్యర్థులకు : 5 సంవత్సరాలు

2. OBC (NCL) అభ్యర్థులకు : 3 సంవత్సరాలు

3. PwBD: 10 సంవత్సరాలు (SC/ST – 15, OBC – 13 సంవత్సరాలు) వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

1. SC/ST/PwBD/Ex-Servicemen/Transgender అభ్యర్థులకు : ఫీజు లేదు

2. ఇతర అభ్యర్థులు: ₹500/- ఫీజు చెల్లించాలి.

జీతం వివరాలు :

1. అసిస్టెంట్ (NE-5): ₹21,000 – ₹74,000/-

2. అసిస్టెంట్ మేనేజర్ (E-1): ₹40,000 – ₹1,40,000/- మధ్య జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. ఇంటర్వ్యూ

4. మెడికల్ పరీక్ష

ఎలా అప్లై చేయాలి?

1. ముందుగా Indian Railway Finance Corporation Limited అధికారిక వెబ్‌సైట్ https://irfc.co.in/ ఓపెన్ చేయండి.

2. హోమ్‌పేజీలో “Careers” సెక్షన్‌పై క్లిక్ చేయండి.

3. Apply Online లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.

4. అవసరమైన వివరాలు (పేరు, విద్యార్హతలు, అనుభవం మొదలైనవి) సరిగా నమోదు చేయండి.

5. అవసరమైన డాక్యుమెంట్స్ (ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్లు) అప్లోడ్ చేయండి.

6. మీ కేటగిరీకి అనుగుణంగా అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

7. అన్ని వివరాలు చెక్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.

8. భవిష్యత్తులో అవసరానికి అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 04 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 01 మే 2026

Notification Pdf Click Here

Apply Link Click Here

Official Website Click Here 

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *