Central Govt Jobs

10వ తరగతి అర్హతతో పెర్మనెంట్ ఉద్యోగాలు… | Lakshmibai College Lab Attendant Recruitment 2026 :

calendar_month June 16, 2026 person chitra

10వ తరగతి అర్హతతో పెర్మనెంట్ ఉద్యోగాలు… | Lakshmibai College Lab Attendant Recruitment 2026 :

Lakshmibai College Lab Attendant Recruitment 2026:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఢిల్లీకి చెందిన లక్ష్మీబాయి కళాశాల (Lakshmibai College) శాశ్వత ప్రాతిపదికన పలు బోధనేతర (Non-Teaching) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 01 జూలై 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : లక్ష్మీబాయి కళాశాల (Lakshmibai College) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. లైబ్రేరియన్ – 01 పోస్టు

2. అసిస్టెంట్ – 01 పోస్టు

3. ల్యాబ్ అసిస్టెంట్ (హోమ్ సైన్స్) – 01 పోస్టు

4. జూనియర్ అసిస్టెంట్ – 06 పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. లైబ్రరీ అటెండెంట్ – 08 పోస్టులు

6. ల్యాబ్ అటెండెంట్ (హోమ్ సైన్స్) – 06 పోస్టులు

7. ల్యాబ్ అటెండెంట్ (కంప్యూటర్) – 01 పోస్టు

మొత్తం ఖాళీలు : 24

విద్యార్హతలు :

పోస్టును బట్టి 10వ తరగతి, ఐటీఐ, సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ (12వ తరగతి), డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి :

పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి పే లెవెల్ ప్రకారం నెలకు రూ.18,000/- నుండి రూ.1,77,500/- వరకు వేతనం అందజేస్తారు.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపికను క్రింది దశల ఆధారంగా నిర్వహిస్తారు.

1. రాత పరీక్ష

2. స్కిల్ టెస్ట్

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. మెడికల్ టెస్ట్

దరఖాస్తు విధానం :

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ : 20 జూన్ 2026

దరఖాస్తుల చివరి తేదీ : 01 జూలై 2026

Notification Pdf Click Here

Online Apply Link Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *