Central Govt Jobs

Library Attendant Jobs 2026 – 10th అర్హతతో లైబ్రరీ ఉద్యోగాలు | Rampur Raza Library Recruitment 2026 Apply Now :

calendar_month April 7, 2026 person chitra

Library Attendant Jobs 2026 – 10th అర్హతతో లైబ్రరీ ఉద్యోగాలు | Rampur Raza Library Recruitment 2026 Apply Now :

Library Attendant Jobs 2026:

Rampur Raza Library Recruitment 2026 ద్వారా Upper Division Clerk & Library Attendant పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి లేదా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు 03 మే 2026 లోపు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : Rampur Raza Library లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. Upper Division Clerk – 01

2. Library Attendant – 01 పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 02

ఉద్యోగ రకం: పెర్మనెంట్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్యా అర్హతలు :

Upper Division Clerk: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ, ఇంగ్లీష్ పరిజ్ఞానం లేదా కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం అవసరం

Library Attendant: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.

వయోపరిమితి :

కనిష్ట వయసు: 18 సంవత్సరాలు, గరిష్ట వయసు: 57 సంవత్సరాలు మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము:

ఎలాంటి ఫీజు లేదు.

జీతం వివరాలు :

Upper Division Clerk: ₹25,500/- నుండి ₹81,100/- వరకు జీతం ఇస్తారు.

Library Attendant: ₹18,000/- నుండి ₹56,900/- వరకు జీతం చెల్లిస్తారు.

ఎంపిక విధానం :

1. రాత పరీక్ష

2. స్కిల్ టెస్ట్

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

2. చిరునామా:

Director, Rampur Raza Library,
Hamid Manzil, Qila, Rampur – 244301, Uttar Pradesh.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 04 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 03 మే 2026

Notification Pdf Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *