NITTTR హాస్టల్ వార్డెన్ & నాన్-టీచింగ్ ఉద్యోగాలు 2026 – 10th/12th అర్హతతో అప్లై చేయండి!
NITTTR హాస్టల్ వార్డెన్ & నాన్-టీచింగ్ ఉద్యోగాలు 2026 – 10th/12th అర్హతతో అప్లై చేయండి!
NITTTR హాస్టల్ వార్డెన్ & నాన్-టీచింగ్ ఉద్యోగాలు 2026 :
విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR) నుంచి 2026 సంవత్సరానికి సంబంధించి నాన్-టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో జూనియర్ స్టెనోగ్రాఫర్, హాస్టల్ కేర్‌టేకర్ (హాస్టల్ వార్డెన్), మల్టీ-స్కిల్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉన్న భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000/- నుంచి ₹81,100/- వరకు జీతం లభిస్తుంది. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. జూనియర్ స్టెనోగ్రాఫర్
2. హాస్టల్ కేర్‌టేకర్ (హాస్టల్ వార్డెన్)
3. మల్టీ-స్కిల్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 06
విద్య అర్హతలు :
జూనియర్ స్టెనోగ్రాఫర్ :
1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం సెకండ్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ
2. కంప్యూటర్ పరిజ్ఞానం (MS Office, Excel, Windows)
3. వయస్సు: 32 సంవత్సరాలకు మించకూడదు.
హాస్టల్ కేర్‌టేకర్ (వార్డెన్) :
1. ఇంటర్ (హయ్యర్ సెకండరీ) ఉత్తీర్ణత.
2. హాస్టల్/గెస్ట్ హౌస్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం.
3. వయస్సు: 32 సంవత్సరాలకు మించకూడదు.
మల్టీ-స్కిల్ అటెండెంట్ :
1. 10వ తరగతి పాస్
2. ప్రభుత్వ కార్యాలయం/ల్యాబ్/విద్యాసంస్థలో 1 సంవత్సరం అనుభవం.
3. వయస్సు: 32 సంవత్సరాలకు మించకూడదు.
వయస్సు పరిమితి :
1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 32 సంవత్సరాలు ఉండాలి.
2. కట్ ఆఫ్ తేదీ: 20 మే 2026
దరఖాస్తు రుసుము :
1. సాధారణ అభ్యర్థులకు: ₹750/- ఫీజు చెల్లించాలి.
2. SC/ST/PwBD & మహిళలకు: ఫీజు లేదు.
జీతం వివరాలు :
ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి ₹18,000/- నుండి ₹81,100/- వరకు (పోస్టు ఆధారంగా) జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3.ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?
1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
2. దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 24 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 25 మే 2026
Notification Pdf Click Here
Apply Link Click Here
Official Website Click Here