Private Jobs

పెడన జాబ్ మేళా 2026: ప్రముఖ కంపెనీల్లో భారీ ఉద్యోగ అవకాశాలు… మిస్ అవ్వకండి!

calendar_month April 29, 2026 person chitra

పెడన జాబ్ మేళా 2026: ప్రముఖ కంపెనీల్లో భారీ ఉద్యోగ అవకాశాలు… మిస్ అవ్వకండి!

పెడన జాబ్ మేళా 2026 – పూర్తి వివరాలు:

పెడన జాబ్ మేళా 2026 నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశంగా నిలుస్తోంది. కృష్ణా జిల్లాలోని పెడన పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏప్రిల్ 30న ఈ భారీ ఉపాధి మేళా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని వందల సంఖ్యలో ఉద్యోగాలను అందించనున్నాయి.

పెడనలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిరుద్యోగ యువతకు మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. కృష్ణా జిల్లాలోని పెడన పట్టణంలో ఉన్న S.B.N. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏప్రిల్ 30న భారీ ఉపాధి మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళా ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఈ ఉపాధి మేళాలో పలు ప్రముఖ సంస్థలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయి. తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగం పొందాలని ఆశించే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలి.

పెడన ఉపాధి మేళా 2026లో పాల్గొనే కంపెనీలు :

1. ముక్కు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ – 40 పోస్టులు

2. నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్ – 25 పోస్టులు

3. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ – 40 పోస్టులు

4. బంధన్ బ్యాంక్ లిమిటెడ్ – 20 పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ – 40 పోస్టులు

6. కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ – 50 పోస్టులు

7. ఎన్ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – 100 పోస్టులు

8. టాటా ఎలక్ట్రానిక్స్ – 100 పోస్టులు

9. కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – 200 పోస్టులు

10. ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ – 105 పోస్టులు

జాబ్‌మేళా ముఖ్య వివరాలు:

తేదీ: 30 ఏప్రిల్ 2026

సమయం: ఉదయం 9:00 గంటలకు

వేదిక: ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెడన, కృష్ణా జిల్లా

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు 8897772488, 9966489796 నంబర్లను సంప్రదించవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *