Central Govt Jobs

రైల్వే లో 21,997 పోస్టుల నోటిఫికేషన్ విడుదల…… వెంటనే అప్లై చేసుకోండి…| RRB Group D Recruitment 2026 :

calendar_month April 2, 2026 person chitra

రైల్వే లో21,997 పోస్టుల నోటిఫికేషన్ విడుదల…… వెంటనే అప్లై చేసుకోండి…| RRB Group D Recruitment 2026 :

RRB Group D Recruitment 2026 :

భారతీయ రైల్వేల్లో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. RRB Group D Recruitment 2026 ద్వారా భారీ స్థాయిలో 21,997 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : RRB Group D లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. Mechanical / Production / Industrial Engineering:

R001 – 25 పోస్టులు (4 సంవత్సరాల కాంట్రాక్ట్)
R002 – 06 పోస్టులు (1 సంవత్సరం కాంట్రాక్ట్)

2. Electrical Engineering:

R003 – 27 పోస్టులు (4 సంవత్సరాల కాంట్రాక్ట్)
R004 – 06 పోస్టులు (1 సంవత్సరం కాంట్రాక్ట్)

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. Electronics / Instrumentation:

R005 – 10 పోస్టులు (4 సంవత్సరాల కాంట్రాక్ట్)
R006 – 04 పోస్టులు (1 సంవత్సరం కాంట్రాక్ట్)

మొత్తం పోస్టులు: 78

విద్యార్హతలు :

1. BE / B.Tech (సంబంధిత బ్రాంచ్‌లో)

2. కనీసం 60% మార్కులు అవసరం.

3. SC/ST/PwD అభ్యర్థులకు → 55% మార్కులు

4. CGPA ఉన్నవారు కన్వర్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి.

5. ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు.

దరఖాస్తు రుసుము:

1. GEN / OBC / EWS అభ్యర్థులకు ₹500 ఫీజు చెల్లించాలి.

2. SC / ST / PwD అభ్యర్థులకు ఫీజు లేదు.

జీతం & ప్రయోజనాలు:

1వ సంవత్సరం – ₹35,000
2వ సంవత్సరం – ₹37,500
3వ సంవత్సరం – ₹40,000
4వ సంవత్సరం – ₹43,000

అదనపు ప్రయోజనాలు:

1. మంచి అనుభవం

2. ప్రభుత్వ సంస్థలో పని అవకాశం

3. భవిష్యత్ కెరీర్‌కు ఉపయోగకరం.

ఎంపిక విధానం :

1-Year పోస్టులు:

అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక.

4-Year పోస్టులు:

1. Written Test

2. 60 MCQs

3. 1 గంట వ్యవధి

4. ప్రతి ప్రశ్నకు 1 మార్క్

5. Negative marking లేదు.

కనీస అర్హత మార్కులు:

1. GEN/OBC/EWS → 45%

2. SC/ST/PwD → 40%

3. ఫైనల్ సెలెక్షన్: రాత పరీక్ష + అర్హతలు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

2. Careers సెక్షన్‌లోకి వెళ్లండి.

3. సంబంధిత నోటిఫికేషన్‌ను సెలెక్ట్ చేయండి.

4. రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.

5. ఫీజు చెల్లించండి.

6. అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకోండి.

పరీక్షకు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్:

1. అప్లికేషన్ ఫారమ్ ప్రింట్

2. ఆధార్ / PAN / ఇతర ID ప్రూఫ్

3. 10వ, 12వ సర్టిఫికేట్లు

4. BE/B.Tech మార్క్స్ మెమోలు

5. కాస్ట్ సర్టిఫికేట్

6. అనుభవ పత్రాలు (ఉంటే)

7. 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల: 25 మార్చ్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 07 ఏప్రిల్ 2026

Notification pdf : Click Here

Apply Online : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *